Manchu Lakshmi: మంచు లక్ష్మి సంచలన పోస్ట్‌.. భూమా మౌనిక ఏం చేసిందో తెలుసా?

Manchu Lakshmi Post Viral: మంచువారింట అగ్గిరాజేసుకుంటున్న సంగతి తెలిసిందే ఈ వివాదాల వేళ మంచు లక్ష్మి పెట్టిన ఇన్‌స్టా పోస్ట్‌ కాస్త సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతోన్న మంచు వివాదం తాజాగా లక్ష్మి పెట్టిన పోస్ట్‌ సంచనంగా మారింది.
 

1 /6

మంచు వారింట చిచ్చు రగులుతూనే ఉంది. ప్రస్తుతం ఆసుపత్రిలో ఉన్న మోహన్‌ బాబుకు హై కోర్టు కూడా కీలక ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.  

2 /6

మంచు మనోజ్‌, మోహన్‌ బాబు ఆస్తి వివాదం వల్ల ఇలా రోడ్డున పడిన సంగతి తెలిసిందే. నిన్న బీపీ ఎక్కువయ్యే సరికి మోహన్‌ బాబు ఆసుపత్రి పాలయ్యారు.  

3 /6

శంషాబాద్‌లో ఉన్న జల్‌పల్లిలో ఈ గొడవ జరుగుతోంది. రాత్రి మంచు మనోజ్‌ గేట్లు బద్దలు కొట్టి మరీ లోనికి వెళ్లారు. ఇదిలా ఉండగా ఈ ఘటనతో ముంబై నుంచి మంచు లక్ష్మి, దుబాయి నుంచి మంచు విష్ణు దుబాయి నుంచి వచ్చారు.  

4 /6

అయితే తాజాగా మంచు లక్ష్మి పెట్టిన సోషల్‌ మీడియా పోస్ట్‌ వైరల్‌ అవుతుంది. Peace అంటూ ఆమె తన కూతురుకు సంబంధించిన వీడియో షేర్‌ చేసింది. ఈ వీడియోకు భూమా మౌనిక లైక్‌ కూడా కొట్టింది. ఇది మరింత చర్చకు దారితీసింది.  

5 /6

ఇంట్లో ఇంత గొడవ జరుగుతుంటే ఇలా సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టడం ఏంటి? గొడవపై స్పందించకపోవడం ఏంటని మండిపడుతున్నారు. మరికొందరు మీరు మీరు కొట్టుకోండి మేము చూసి ఎంజాయ్‌ చేస్తాం అని కామెంట్లు పెడుతున్నారు.  

6 /6

ఇదిలా ఉండగా మంచు లక్ష్మి ముంబైకి మకాం మార్చిన సంగతి తెలిసిందే. బాలీవుడ్‌ సినిమా, వెబ్‌సిరీస్‌లలో ఆమె నటించడానికి సిద్ధంగా ఉన్నానని ఓ ఇంటర్వ్యూలో చెప్పిన సంగతి తెలిసిందే.