School Holiday: మార్చి 21న స్కూళ్లకు సెలవు ప్రకటించిన ప్రభుత్వం.. కాలేజీలు, బ్యాంకులు కూడా బంద్‌!

March 21st School Holiday: స్కూళ్లకు సెలవు మరోసారి రానుంది. ఇప్పటికే స్కూళ్లకు వేసవి సెలవుల జాబితా కూడా వచ్చేసింది. అయితే, మార్చి 21న స్కూళ్లు, కాలేజీలతోపాటు బ్యాంకులు కూడా బంద్‌ ఉండనున్నాయి.
 

1 /5

విద్యార్థులకు గుడ్‌న్యూస్‌ మరోసారి స్కూళ్లకు సెలవు రానుంది. మార్చి 21వ తేదీ స్కూళ్లకు సెలవు ప్రకటించింది ప్రభుత్వం. హాయిగా ఎక్కడికైనా వెళ్లాలనుకుంటే వరుసగా మూడు రోజులు తీసుకోవచ్చు తెలుసా?  

2 /5

నిజానికి కేవలం ఒక్కరోజు మాత్రమే స్కూళ్లకు సెలవు ఉంది. కానీ, మరో రెండు రోజులు కూడా జత చేస్తే వరుసగా మూడు రోజులు సెలవు వస్తుంది.  

3 /5

ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్‌ ఆదేశాలను జారీ చేశారు. మార్చి 21 శీతల అష్టమి సందర్భంగా అన్నీ స్కూళ్లకు సెలవు రానుంది. ఈరోజు శుక్రవారం రాజస్థాన్‌లోని జైపూర్‌ జిల్లాల్లో ఉన్న స్కూళ్లకు సెలవు ప్రకటించారు.  

4 /5

మార్చి 22 శనివారం, ఇక మార్చి 23 ఆదివారం నేపథ్యంలో స్కూళ్లకు వరుసగా మూడు రోజులు సెలవులు వస్తున్నాయి.  శీతల అష్టమి సందర్భంగా జైపూర్‌ కలెక్టర్‌ సెలవు ప్రకటించారు.  

5 /5

గత ఏడాది జైపూర్‌ కలెక్టర్‌గా ఉన్న జితేంద్ర సోని నవంబర్‌ 27న ఆర్డర్‌ జారీ చేశారు. ఈ నేపథ్యంలో శీతల అష్టమి రోజు అయిన మార్చి 21న స్కూళ్లకు సెలవు ఇచ్చారు. ప్రధానంగా చక్సూ, జైపూర్‌ ప్రాంతాల్లో శీతల అష్టమి ఘనంగా జరుపుకొంటారు.