Add Zee Business As A Preferred Source
App

Mars Transit: దీపావళి తర్వాత బలపడబోతున్న కుజుడు.. ఈ రాశుల వారిపై డబ్బుల వర్షం కురిపించబోతున్న లక్ష్మీదేవి..

Published: Oct 17, 2025, 11:20 AM IST|Updated: Oct 17, 2025, 11:20 AM IST

Mars Transits In Scorpio Effect On Zodiac: అక్టోబర్ 27వ తేదీన కుజుడు సొంత రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. దీనికి కారణంగా కొన్ని రాశుల వారికి ఈ సమయం చాలా అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా ఆర్థికపరమైన ఇబ్బందుల నుంచి కూడా ఉపశమనం కలగబోతోంది.

Mars Transits In Scorpio Effect On Zodiac Telugu: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కుజుడికి ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది.. ఎందుకంటే ఈ గ్రహా న్ని 12 గ్రహాలకు అధిపతిగా చెప్పుకుంటారు. అలాగే ఈ గ్రహాన్ని ధైర్యం సౌర్యం అవిశ్వాసం నాయకత్వానికి సూచికగా భావిస్తారు. అందుకే ఈ గ్రహం శుభస్థానంలో ఉన్న రాశుల వారికి ఎలాంటి లోటు రానివ్వదు. అలాగే ఇది శుభ స్థానంలో ఉంటే సంపద, ఆనందం, ఆరోగ్యం, వృత్తి పరంగా కూడా అనేక మార్పులు వస్తాయని జ్యోతిష్యులు చెబుతున్నారు.
 

Mars Transit Effects 1/5

ఇదిలా ఉంటే కుజుడు ప్రస్తుతం కర్కాటక రాశిలో సంచార దశలో ఉన్నాడు.. అయితే అక్టోబర్ 27 వృశ్చిక రాశిలోకి ప్రవేశిస్తాడు. కుజుడు తన సొంత రాశిలోకి ప్రవేశించడం వల్ల రాశుల వారికి చాలా మేలు జరుగుతుంది. ముఖ్యంగా ఆర్థికంగా కూడా కొంత మొత్తంలో కలిసి కూడా రాబోతోంది. సొంత రాశిలోకి కుజుడు వెళ్లడం వల్ల పెండింగ్‌లో ఉన్న పనులు కూడా సులభంగా పూర్తి కాబోతున్నాయి. కొన్ని రాశుల వారికి ఈ సమయం చాలా అద్భుతంగా ఉంటుంది.

Mars Transit Effects On Zodiac 2/5

మీన రాశి

కుజుడు సొంత రాశిలోకి ప్రవేశించడం వల్ల  మీన రాశి వారికి చాలా మేలు జరుగుతుంది. వీరికి ఈ సమయంలో అదృష్టం పెరిగి సానుకూలమైన ప్రభావం ఏర్పడుతుంది.. అలాగే కృషికి తగ్గ ప్రతిఫలం కూడా కలుగుతుంది.. కెరీర్ పరంగా పురోగతి లభించి.. అద్భుతమైన అవకాశాలు పొందగలుగుతారు. దీంతో పాటు కొత్త కొత్త ఉద్యోగాలు కూడా సంపాదించుకోగలుగుతారు.   

Mars Transit Libra Effect On Zodiac Telugu3/5

మీన రాశి 

మీన రాశిలో జన్మించిన వ్యక్తులకు ఈ సమయంలో ఆధ్యాత్మిక భావన కూడా భారీ మొత్తంలో పెరుగుతుంది. మతపరమైన తీర్థయాత్రలకు వెళ్ళ గలుగుతారు.. అంతేకాకుండా వ్యాపారాలు కూడా చేసి ఊహించని లాభాలు పొందుతారు. ఇంట్లో శాంతితో పాటు సంతోషం కూడా ఊహించని స్థాయిలో పెరుగుతుంది.  

Mercury Transit Effect On Zodiac4/5

తులారాశి 

తులా రాశిలో జన్మించిన వ్యక్తులకు అంగారక గ్రహ ప్రభావం వల్ల అదృష్టం ఊహించని స్థాయిలో పెరుగుతుంది. అలాగే వీరికి కొత్త కొత్త విజయ అవకాశాలు లభిస్తాయి. దీంతోపాటు పెండింగ్లో ఉన్న ప్రతి పని సులభంగా పూర్తవుతుంది. అలాగే కొత్త కొత్త శుభవార్తలు కూడా వినగలుగుతారు. ఎప్పటినుంచో సమస్యలను ఎదుర్కొంటున్న వ్యక్తులకు కుజుడి సంచారం చాలా అద్భుతంగా ఉంటుంది.  

Mercury Transit 20255/5

వృశ్చిక రాశి 

వృశ్చిక రాశి వారికి కుజుడు సంచార ప్రభావం చాలా అద్భుతంగా ఉంటుంది.. ముఖ్యంగా వీరికి ధైర్యం విపరీతంగా పెరుగుతుంది. అలాగే నాయకత్వ లక్షణాలు కూడా ఊహించని స్థాయిలో పెరిగి విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి. వ్యాపారవేత్తలు కొత్త కొత్త పెట్టుబడులు పెట్టడం చాలా మంచిది. ఇక ఏదైనా పోటీలో పాల్గొనడం వల్ల అఖండ విజయాల సాధిస్తారు.