Add Zee Business As A Preferred Source
App

Meena: అప్పుడే చనిపోవాల్సిన హీరోయిన్ మీనా.. ఒక చిన్న నిర్ణయం వల్ల పెద్ద మార్పు..!

Written ByVishnupriya
Published: Sep 16, 2025, 07:04 PM IST|Updated: Sep 16, 2025, 07:04 PM IST

Meena Personal Life : తెలుగులో ఎన్నో సినిమాలు చేసి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ మీనా. ఈమధ్య కూడా వెంకటేష్ తో మీనా చేసిన దృశ్యం సినిమా ఆమెకు మరోసారి తెలుగులో.. ఎంతటి పాపులారిటీ ఉందో రుజువు చేసింది. ఈ క్రమంలో మీనా గురించి ఒక విషయం మాత్రం.. ప్రస్తుతం అందరిని ఆశ్చర్యపరుస్తుంది..ఇంతకీ అదేమిటంటే..

Meena Movies1/5

హీరోయిన్ మీనా

బాలనటిగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టి ఆ తర్వాత హీరోయిన్ గా ఎన్నో సూపర్ హిట్..సినిమాలలో నటించిన హీరోయిన్ మీనా. 

Meena Husband2/5

హీరోయిన్ మీనా

చిరంజీవి దగ్గరనుంచి చిన్న హీరోల వరకు దాదాపు అందరితోనూ.. హీరోయిన్గా చేసి ఎన్నో విజయాలు అందుకుంది. ఇక ఈమధ్య కూడా వెంకటేష్ తో దృశ్యం సినిమాలో కనిపించి ఆకట్టుకుంది. ఇక మీనాకు పెళ్లయి ఒక కూతురు కూడా ఉంది.  అయితే మీనా భర్త కరోనా తర్వాత అనారోగ్యం వల్ల చనిపోయిన సంగతి తెలిసిందే. 

Meena Interview3/5

హీరోయిన్ మీనా

తాజాగా మీనా జగపతిబాబు షో జయమ్ము నిశ్చయమ్మురాలో.. గెస్ట్ గా వచ్చి కొన్ని మాటలు చెప్పి అల్లరించింది. ఈ క్రమంలో మీనా చెప్పిన ఒక విషయం అందరిని ఆశ్చర్యపరిచింది.. 

Meena Soundarya 4/5

హీరోయిన్ మీనా

అదేమిటి అంటే.. సౌందర్య క్యాంపెయిన్ కి వెళ్లినప్పుడే..ఆమె ఫ్లైట్ ఆక్సిడెంట్ అయిన సంగతి తెలిసిన విషయమే. అయితే ఆ క్యాంపెయిన్ కి.. సౌందర్య మీనాన్ని కూడా పిలిచిందంట. కానీ మీనా కొంచెం పని ఉండడం వల్ల నేను రాలేను అని చెప్పిందంట.

Meena About Her Life 5/5

హీరోయిన్ మీనా

ఇక ఆఫ్లైట్ లో వెళ్ళిన వాళ్ళు అందరూ చనిపోయిన సంగతి తెలిసిందే. ఇక సౌందర్యతో పాటు అప్పుడు తను కూడా పోవాల్సిందని.. ఎలానో తను తీసుకున్న చిన్న నిర్ణయం వల్ల బతికాను అని చెప్పుకొచ్చింది మీనా.