Add Zee Business As A Preferred Source
App

Meenakshi choudhary: అక్కినేని హీరోతో ప్రేమ కన్ఫామ్ చేసిన మీనాక్షి చౌదరి.. ఇద్దరూ కలిసి జంటగా..!

Written ByVishnupriya
Published: Sep 05, 2025, 08:18 PM IST|Updated: Sep 05, 2025, 08:18 PM IST

Meenakshi Chaudhary Marriage : మీనాక్షి చౌదరి అక్కినేని కాంపౌండ్ హీరో సుశాంత్ తో ప్రేమలో ఉన్నట్టు చాలా రోజుల నుంచి వార్తలు వస్తూ ఉన్నాయి. అయితే ఇవన్నీ కేవలం రూమర్స్ అయి ఉంటాయి అనుకున్నారు ఎంతోమంది. కానీ ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియో మాత్రం ఈ రూమర్స్ నిజమేనా ఏమో అని అనుమానం కలిగేలా చేస్తోంది..
 

Meenakshi Chaudhary Love 1/5

మీనాక్షి చౌదరి, సుశాంత్

సుశాంత్ హీరోగా వచ్చిన ఇచ్చుట వాహనములు నిలపరాదు సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులను పలకరించిన హీరోయిన్ మీనాక్షి చౌదరి.   

Meenakshi Chaudhary Love With Akkineni Hero 2/5

మీనాక్షి చౌదరి, సుశాంత్

ఆ తరువాత ఎన్నో సినిమాల్లో కనిపించిన ఈ హీరోయిన్ ఈమధ్య లక్కీ భాస్కర్, సంక్రాంతికి వస్తున్నాం చిత్రాలతో మంచి విజయం అందుకుంది.

Meenakshi Chaudhary Sushanth3/5

మీనాక్షి చౌదరి, సుశాంత్

ప్రస్తుతం తెలుగు తో పాటు తమిళంలో కూడా వరుస అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతోంది. ఈ క్రమంలో ఈ హీరోయిన్ అక్కినేని కాంపౌండ్ హీరో సుశాంత్ తో ప్రేమలో ఉంది అన్న వార్త కొద్ది రోజుల క్రితం వైరల్ అయింది. 

Meenakshi Chaudhary Sushanth Viral Video 4/5

మీనాక్షి చౌదరి, సుశాంత్

అప్పట్లో అందరూ ఇవన్నీ కేవలం రూమర్స్ అయి ఉంటాయి అని అనుకున్నారు. కానీ తాజాగా వీళ్ళిద్దరూ కలిసి మాస్క్ వేసుకొని మరీ ఎయిర్ పోర్ట్ లో కలిసి వెళుతూ కనిపించారు. దీంతో మరోమారు ఈ రూమర్స్ మొదలయ్యాయి.   

 

Meenakshi Chaudhary With Sushanth 5/5

మీనాక్షి చౌదరి, సుశాంత్

ఇక ఈ వీడియో వైరల్ అవ్వదమే కాకుండా ప్రస్తుతం అందరూ వీరిద్దరూ నిజంగానే ప్రేమలో ఉన్నారేమో అంటూ కన్ఫామ్ కూడా చేసుకుంటున్నారు. ముఖ్యంగా.. రష్మిక ఎలా అయితే గతంలో తను విజయ్ ప్రేమలో ఉన్నారు అన్న విషయం.. ఎయిర్పోర్ట్ వీడియోల ద్వారా చెప్పకనే చెప్పిందో.. ఇప్పుడు మీనాక్షి కూడా అదే ఫాలో అవుతూ క్లారిటీ ఇచ్చింది అని కూడా కామెంట్స్ పెడుతున్నారు.