Mega Family Function
మెగా ఫ్యామిలీ అంటేనే ఎంతమంది ఉంటారు తెలుగుపేక్షకులకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీకి వచ్చిన హీరోలు ఎంతోమంది.. మరోపక్క మెగా కూతుర్లు కూడా సినిమా ఇండస్ట్రీలో ఏదో ఒకరకంగా పాటిస్పేట్ చేస్తున్న వాళ్లే.. ముఖ్యంగా నిహారిక నిర్మాతగా వ్యవహరిస్తుండగా సుష్మిత కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేస్తుంది..