Add Zee Business As A Preferred Source
App

Millet Chapati: మిల్లెట్ చపాతి మెత్తగా రావాలి అంటే.. ఈ ఒక్క పదార్థం కలపండి..!

Written ByVishnupriya
Published: Sep 09, 2025, 05:41 PM IST|Updated: Sep 09, 2025, 05:41 PM IST

Millet Chapati Recipe: అన్నం లేదా సాధారణ చపాతీలు తినడం కన్నా కూడా మెల్ల చపాతీలు తినడం వల్ల బరువు సులభంగా తగ్గొచ్చు. అంతేకాకుండా మీరే చపాతీలు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి.‌ కానీ అలాంటి మిల్లెట్ చపాతీలను మెత్తగా ఎలా చేసుకోవాలంటే..

Millet Chapati Benefits1/5

మిల్లెట్ చపాతీ మెత్తగా ఎలా చేయాలి

బరువు తగ్గాలి అనుకున్న వాళ్లు తెల్ల అన్నం లేదు అంటే సాధారణ చపాతీలకన్నా కూడా మిల్లెట్ చపాతీలు తినడం ఎంతో మంచిది. ముఖ్యంగా షుగర్ ఉన్నవాళ్లకి కూడా మిల్లెట్ చపాతీలు తినడం వల్ల షుగర్ తగ్గుతుంది.

How To Make Millet Chapati Soft2/5

మిల్లెట్ చపాతీ ప్రయోజనాలు,

అయితే మిల్లెట్ చపాతీలు చాలా గట్టిగా వస్తాయి అని అపోహ పడతారు అందరూ. మరి అలాంటి మిల్లెట్ చపాతి చాలా మెత్తగా చేసుకోవాలి అంటే ఈ చిన్ని చిట్కా పాటించండి.   

Millet Chapati With Milk3/5

హెల్ధీ మిల్లెట్ రొట్టి,

మిల్లెట్ పౌడర్ తీసుకున్న తర్వాత సాధారణంగా నీళ్లు పోస్తూ కలిపేసుకుంటాం. కానీ మిల్లెట్ చపాతి చేసేటప్పుడు.‌. సాధారణ చపాతీలా కాకుండా.. పాలు పోసుకుని ఆ పింది కలుపుకుంటే.. మిల్లెట్ చపాతీలు చాలా మెత్తగా వస్తాయి..  

Millet Roti For Diabetes4/5

మిల్లెట్ చపాతీ మెత్తగా చిట్కాలు,

అలానే పాలతో పాటు ఒక్క స్పూన్ నెయ్యి కూడా వేసుకుంటే మంచిది. నీళ్లతో కలపాలి అనుకున్న వాళ్లు మామూలు నీళ్లు కాకుండా గోరువెచ్చటి నీళ్ళు ఉపయోగిస్తే.. ఉత్తమం

Healthy Chapati Recipes5/5

చపాతీ

పిండిని ఇలా తయారు చేసుకొని ఆ తర్వాత చపాతీ లాగా రుద్ది.. మిల్లెట్ చపాతీలు చేసుకోవడం వల్ల.. అవి మరుసటి రోజుకి కూడా చాలా సాఫ్ట్ గా ఉంటాయి.