Add Zee Business As A Preferred Source
App

Rithika Nayak: అతనితో ఏమి చేయమన్నా సరే…ఆ స్టార్ హీరో అంటే పిచ్చి అంటున్న మిరాయి హీరోయిన్..

Written ByVishnupriya
Published: Sep 14, 2025, 07:40 PM IST|Updated: Sep 14, 2025, 07:43 PM IST

Rithika Nayak Interview : తేజ సజ్జ హీరోగా వచ్చిన మిగియి ఈ సినిమా విడుదలై బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంటుంది. ఇక ఈ సినిమాలో గ్లామర్ షో తో కాకుండా తన నటన ద్వారా ఆకట్టుకున్న హీరోయిన్ రితిక నాయక్. ప్రస్తుతం ఈ హీరోయిన్ చేసిన కొన్ని వ్యాఖ్యలు వైరల్ అవుతూ అందరినీ ఆకట్టుకుంటున్నాయి..

Rithika Nayak Movies1/5

రితిక నాయక్

విశ్వక్ సేన్ హీరోగా వచ్చిన అశోక వనంలో అర్జున కళ్యాణం సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హీరోయిన్..రితిక నాయక్. మొదటి చిత్రంతోనే ఈ హీరోయిన్ పరవాలేదు అనిపించకుంది. 

Miral Herione2/5

రితిక నాయక్

ఆ తర్వాత కొన్ని అవకాశాలు వచ్చిన ఈమెకు చెప్పుకోదగిన విజయం మాత్రం రాలేదు. ఇక ఇప్పుడు ఫైనల్ గా మిరాయి చిత్రంతో మంచి విజయం అందుకుంది ఈ హీరోయిన్. 

Rithika Nayak Favourite Hero3/5

రితిక నాయక్

ఈ క్రమంలో తాజాగా ఒక ఇంటర్వ్యూలో తనకు ఇష్టమైన తెలుగు స్టార్ హీరో గురించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. ముఖ్యంగా ఒక హీరో అంటే పిచ్చి అంటూ తెలిపింది….  

Rithika Nayak Allu Movies4/5

రితిక నాయక్

ఆ హీరో మరెవరో కాదు.. అల్లు అర్జున్. అల్లు అర్జున్ పక్కన నటించడం తన కల అని చెప్పిన ఈ హీరోయిన్.. తన పక్కన అవకాశం వస్తే ఎలాంటి పాత్ర అయినా సరే నటిస్తాను అని.. ఎలాంటి సినిమా అయినా పర్వాలేదు అని.. అతను అంతే తనకు పిచ్చి అని చెప్పుకొచ్చింది.   

Rithika Nayak Career 5/5

రితిక నాయక్

ఇక ఈ హీరోయిన్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతూ అల్లు అర్జున్ అభిమానులను తెగ సంతోష పెడుతున్నాయి.