Add Zee Business As A Preferred Source
App

Money Plant: మనీ ప్లాంట్‌ను ఇంట్లో పెంచితే ఇన్ని లాభాలా? ఇది చూస్తే మీరూ వదిలిపెట్టరు!

Written ByHarish Darla
Published: Sep 22, 2025, 05:40 PM IST|Updated: Sep 22, 2025, 05:40 PM IST

Money Plant Benefits: మనీ ప్లాంట్ ఇంట్లో పెంచడం వల్ల లాభాలు ఉన్నాయా? అంటే అవుననే చెబుతున్నారు నిపుణులు. కేవలం డబ్బు సమస్యనే కాకుండా.. మనం ఆరోగ్యంగా ఉండేందుకు కూడా ఎన్నో రకాల ప్రయోజనాలు చేకూరుస్తుందట. అవేంటో ఇప్పుడే తెలుసుకుందాం. 

Feng shui plants1/6

ఇంటి లోపల మొక్కలను పెంచడం వల్ల ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది. ఒత్తిడి తగ్గుతుంది.  

Air purifying plants2/6

ఇలాంటి పరిస్థితుల్లో మనీ ప్లాంట్‌ను ఇంటి లోపల పెంచడం ఎంతో ఉత్తమం. మనీ ప్లాంట్ గాలిలోని విష పదార్థాలను తొలగించి శుద్ధి చేయగలదు.    

vastu plants3/6

మనీ ప్లాంట్ అనేది తక్కువ జాగ్రత్తతో పెంచగలిగే సులభమైన మొక్క.    

Indoor Plant Health Benefits4/6

మనీ ప్లాంట్ తేమను విడుదల చేస్తుంది. ఇది ఇంటి లోపల పొడి వాతావరణాన్ని నివారిస్తుంది.    

Money Plant Benefits5/6

ఇంట్లో మనీ ప్లాంట్స్ లాంటి మొక్కలను పెంచడం వల్ల మానసిక ఒత్తిడి తగ్గుతుంది.    

Money Plant6/6

మనీ ప్లాంట్ గదిని అందంగా తీర్చిదిద్దడంలో సహాయపడుతుంది. దాని పచ్చదనం గదిని సానుకూలతతో నింపుతుంది.