White Rice Benefits
చాలామంది తెల్ల అన్నం తింటే చాలు లావైపోతారు అనుకుంటూ ఉంటారు. కానీ తెల్ల అన్నంలో కూడా మనకు కావలసిన విటమిన్స్ ఉంటాయి. కేవలం మనం ఎప్పుడు తింటే అది సులభంగా అరుగుతుంది అనే విషయం మనం తెలుసుకుంటే చాలు. మరి తెల్ల అన్నం ఎప్పుడు తింటే ఆరోగ్యంగా కి మంచిది ఒకసారి చూద్దాం..
1/5ప్రస్తుత తరం వాళ్లు తెల్ల అన్నం అసలు తినకూడదు.. తెల్ల అన్నం తింటే లావైపోతామని అపోహలు పడుతూ ఉంటారు.. కానీ మన పూర్వీకులు కూడా తెల్ల అన్నమే తినేవాళ్లు.
2/5ఎక్కువ పాలిష్ లేకుండా ఉండే తెల్ల అన్నం తినడం ఇప్పటికి కూడా మంచిదే. అయితే మనం గుర్తుపెట్టుకోవాల్సింది అల్ల అన్నం ఎప్పుడు తింటే మనకి త్వరగా అడుగుతుంది అన్న విషయం.
3/5మనం సాధారణంగా మధ్యాహ్నం లేదా రాత్రిపూట తెల్ల అన్నం తింటూ ఉంటాం. కానీ మధ్యాహ్నం లేదా రాత్రి కన్నా కూడా ఉదయం పూట తెల్లా అన్నం తినడం మంచిది.
4/5రాత్రిపూట తెల్లా అన్నం కి పూర్తిగా దూరంగా ఉంటే చాలా మంచిది. రాత్రి తినే బదులు ఉదయాన్నే అన్నం కొద్దిగా ఎక్కువే తినవచ్చు. ఇక మధ్యాహ్నం మితంగా తినడం వల్ల.. తెల్ల అన్నం తిన్నా కానీ కొవ్వు చేయకుండా ఉంటుంది.
5/5కాబట్టి తెల్ల అన్నం అనేది రాత్రిపూట మాత్రమే మానేస్తే.. బరువు తగ్గడం సులభం అవుతుంది. ఉదయం తెల్ల అన్నం తినడం వల్ల ఎటువంటి నష్టాలు ఉండవు.