When to drink more water
నీళ్లు సరిగ్గా తాగడం వల్ల ఎన్నో లాభాలు ఉంటాయి. ముఖ్యంగా బరువు తగ్గాలి అనుకునే వాళ్ళు కూడా.. నీళ్లు ఎక్కువ తాగడం వల్ల.. త్వరగా బరువు తగ్గొచ్చు. అయితే ఎప్పుడు పడితే అప్పుడు నీళ్లు తాగితే మాత్రం బరువు పెరిగే అవకాశాలు కూడా ఉంటాయి..
1/5నీళ్లు తాగడం వల్ల శరీరంలో ఎన్నో మార్పులు వస్తాయి. ఇవన్నీ కూడా ఆరోగ్యమైన మార్పులే. కానీ నీళ్లు తాగుతానికి కూడా ఒక టైం ఉంటుంది అన్న విషయం మీకు తెలుసా..
2/5అవును.. మీరు విన్నది నిజమే.. నీళ్లు ఎప్పుడూ కూడా అన్నం తిన్న వెంటనే లేదా ఏదైనా తిన్న వెంటనే తాగకూడదు. ఇలా తాగితే.. నీళ్లు కూడా.. బరువు పెరిగేలా చేస్తాయి.
3/5నీళ్లు ఎప్పుడూ భోజనం తినే ముందు తాగాలి. అది కూడా ఏదైనా తినే 30 నిమిషాల ముందు ఎక్కువగా నీళ్లు తాగితే చాలా మంచిది.
4/5అంతేకాకుండా రాత్రిపూట కాకుండా ఉదయం పూట నీళ్లు ఎక్కువగా తీసుకోవడం ఉత్తమం. రాత్రిపూట పనుకునే ముందు ఎక్కువ నీళ్లు తాగడం కూడా మంచిది కాదు.
5/5రోజుకు కనీసం 6 నుండి 8 లీటర్ల వరకు నీళ్లు తప్పనిసరిగా తీసుకోవాలి. అయితే కిడ్నీ సమస్యలు అలానే క్రియాటిన్ సమస్యలు ఉన్న వాళ్ళు మాత్రం డాక్టర్ చెప్పిన క్వాంటిటీలో మాత్రమే నీళ్లు తాగాలి.