Add Zee Business As A Preferred Source
App

Motorola G85 5G: అత్యంత చీప్‌ ధరకే ఫ్లిప్‌కార్ట్‌లో Motorola G85 5G మొబైల్‌.. రూ.5,149కే ఇప్పుడే ఇలా కొనుగోలు చేయండి!

Published: Sep 09, 2025, 12:15 PM IST|Updated: Sep 09, 2025, 12:15 PM IST

Motorola G85 5G Price Cut: ఫ్లిప్‌కార్ట్‌లో Motorola G85 5G స్మార్ట్‌ఫోన్‌ అత్యంత చౌక ధరకే అందుబాటులో ఉంది. దీనిపై బ్యాంక్‌ ఆఫర్స్‌తో పాటు ఎక్చేంజ్‌ బోనస్‌ ఆఫర్స్‌ కూడా లభిస్తున్నాయి. అయితే, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Motorola G85 5G Price Dropped: ప్రముఖ ఈ కామర్స్‌ కంపెనీ ఫ్లిప్‌కార్ట్‌లో ఆఫర్స్‌ ప్రారంభమయ్యాయి. కొన్ని మల్టీ నేషలన్‌ బ్రాండ్‌లకు సంబంధించిన స్మార్ట్‌ఫోన్స్‌ అత్యంత చౌక ధరలకే అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా Motorola బ్రాండ్‌కి సంబంధించిన మొబైల్స్‌ చీప్‌ ధరకే లభిస్తున్నాయి. అంతేకాకుండా వాటిపై స్పెషల్‌ డిస్కౌంట్‌ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే, ఈ స్మార్ట్‌ఫోన్స్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. 
 

Motorola Moto G851/6

pOLED ఎండ్లెస్ ఎడ్జ్ డిస్ప్లే

ఈ మొబైల్ అద్భుతమైన ఫీచర్స్‌తో అందుబాటులోకి వచ్చింది. ఇది 6.67 అంగుళాల pOLED ఎండ్లెస్ ఎడ్జ్ డిస్ప్లేతో లభిస్తోంది. అలాగే ఇది ప్రత్యేకమైన 120Hz రిఫ్రెష్ రేట్‌తో పాటు 1600 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ అందుబాటులోకి వచ్చింది. ఈ మొబైల్ ఎంతో శక్తివంతమైన క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 6s Gen 3 ప్రాసెసర్‌తో లభిస్తోంది.  

Motorola Moto G85 5G Details2/6

బ్యాక్‌ కెమెరా సెటప్‌

ఈ Motorola G85 5G స్మార్ట్‌ఫోన్‌ బ్యాక్‌ కెమెరా సెటప్‌ వివరాల్లోకి వెళితే.. ఇది ఎంతో శక్తివంతమైన 50MP ప్రధాన కెమెరా (OIS)తో పాటు 8MP అల్ట్రావైడ్ యాంగిల్ కెమెరాతో లభిస్తోంది. అలాగే ఇది పవర్‌ఫుల్‌ 5000mAh బ్యాటరీతో పాటు 30W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో అందుబాటులో ఉంది.  

Motorola G85 5G Price3/6

ఆపరేటింగ్ సిస్టమ్‌

ఇక ఈ మొబైల్‌కి సంబంధించిన ఇతర ఆఫర్స్‌ వివరాల్లోకి వెళితే.. ఇది డిస్ప్లే కింద ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంటుంది. అంతేకాకుండా డాల్బీ అట్మాస్ స్టీరియో సౌండ్‌తో పాటు IP52 డస్ట్ అండ్ స్ప్లాష్ రెసిస్టెన్స్, NFC సపోర్ట్ ఫీచర్స్‌ను కలిగి ఉంటుంది. ఇది ప్రత్యేకమైన ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌పై పని చేస్తుంది.     

Motorola G96 5G4/6

సపోర్ట్‌

ఫ్లిఫ్‌కార్ట్‌లో ఈ మొబైల్‌ రెండు స్టోరేజ్‌ ఆప్షన్స్‌లో విభిన్న ధరల్లో అందుబాటులో ఉంది. ఇందులోని మొదటి స్టోరేజ్‌ వేరియంట్‌ 8GB RAM + 128GB స్టోరేజ్‌తో రూ.15,787తో పాటు 12GB RAM + 256GB స్టోరేజ్‌తో రూ.18,589తో లభిస్తోంది. ఇది శక్తివంతమైన 5000mAh బ్యాటరీతో పాటు 30W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో కలిగి ఉంటుంది.

Motorola Moto G85 5G5/6

ఫ్లిప్‌కార్ట్‌

ముఖ్యంగా ఫ్లిప్‌కార్ట్‌లో Motorola బ్రాండ్‌కి సంబంధించిన Motorola G85 5G స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలనుకునేవారికి ఇది అద్భుతమైన అవకాశంగా భావించవచ్చు. మార్కెట్‌ MRP ధర రూ.20,999 కాగా 23 శాతం ప్లాట్‌ తగ్గింపుతో కేవలం రూ.15,999కే పొందవచ్చు. ఫ్లిప్‌కార్ట్‌ యాక్సిస్‌ బ్యాంక్‌, SBI బ్యాంక్‌ క్రెడిట్ కార్డ్‌లను వినియోగించి పేమెంట్‌ చేసేవారికి దాదాపు 5 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది.  

Motorola G85 5G6/6

రూ.5,149కే

ఇవేకాకుండా ఫ్లిఫ్‌కార్ట్‌లో ఈ మొబైల్‌పై ఎక్చేంజ్‌ ఆఫర్‌ కూడా వినియోగించవచ్చు. దీని కోసం తప్పకుండా పాత స్మార్ట్‌ఫోన్‌ ఎక్చేంజ్‌ చేయాల్సి ఉంటుంది. ఇలా చేస్తే దాదాపు రూ.10,850 వరకు బోనస్‌ లభిస్తుంది. ఇక ఈ ఆఫర్స్‌ అన్ని పోనూ ఈ Motorola G85 5G స్మార్ట్‌ఫోన్‌ను కేవలం రూ.5,149కే పొందవచ్చు.