Add Zee Business As A Preferred Source
App

Mrunal Thakur: ఏడేళ్ల క్రితం మృణాల్ ఠాకూర్ ఎలా ఉందో తెలుసా..? ఫొటోలు వైరల్..!

Written ByAruna Maharaju
Published: Sep 16, 2025, 04:59 PM IST|Updated: Sep 16, 2025, 04:59 PM IST

Mrunal Thakur: హీరోయిన్ మృణాల్ ఠాకూర్ తాను ఏడేళ్ల క్రితం నటించిన లవ్ సోనియా సినిమా వర్కింగ్ స్టిల్స్‌ని.. తాజాగా తన సోషల్ మీడియాలో షేర్ చేసి అప్పటి జ్ఞాపకాలను పంచుకుంది. ఈ ఫోటోలు చూసి మృణాల్ అప్పటికి ఇప్పటికి చాలా చేంజ్ అయింది అని అంటున్నారు.
 

Actress Mrunal Thakur1/5

మృణాల్ ఠాకూర్

హీరోయిన్ మృణాల్ ఠాకూర్ గురించి స్పెషల్ ఇంట్రడక్షన్ అవసరం లేదు. హిందీ సీరియల్స్ ద్వారా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది మృణాల్ ఠాకూర్. ‘విట్టి దండు’ అనే మరాఠి సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టింది. 

Mrunal Thakur2/5

హీరోయిన్ మృణాల్ ఠాకూర్

‘సీతారామం’ మూవీతో ఓవర్ నైట్ స్టార్‌గా మారి ఇండస్ట్రీలో రాణిస్తోంది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ తన ఫ్యాన్స్‌తో మృణాల్ టచ్‌లో ఉంటుంది.   

Actress Mrunal Thakur3/5

హీరోయిన్ మృణాల్ ఠాకూర్

మృణాల్ తాజాగా ఏడేళ్ల క్రితం ‘లవ్ సోనియా’ మూవీ వర్కింగ్ స్టిల్స్‌ని షేర్ చేసింది. అప్పటి రోజుల్ని గుర్తు చేసుకొని మ‌ృణాల్ ఠాకూర్ ఎమోషనల్ అయింది.  

Mrunal Thakur4/5

హీరోయిన్ మృణాల్ ఠాకూర్

లవ్ సోనియా సినిమా తన జీవితాన్నే మార్చేసిందన్న మృణాల్ ఠాకూర్. సెట్‌లో ప్రతి ఒక్కరూ ప్రతి రోజూ తనకు కొత్తగా ఏదో ఒకటి నేర్పారన్న మృణాల్.  

Actress Mrunal Thakur5/5

హీరోయిన్ మృణాల్ ఠాకూర్

ఆ ఫొటోల్లో మ‌ృణాల్ ఎలాంటి మేకప్ లేకుండా చాలా సింపుల్‌గా ఉంది. ఇక మ‌ృణాల్ ఫొటోలు చూసిన నెటిజన్లు షాక్ అవుతూనే రకరకాల కామెంట్స్ పెడుతున్నారు.