Samantha- Sobhita: సమంత, శోభితతో ఒకేసారి రొమాన్స్…నాగచైతన్య గురించి బయటపడిన షాకింగ్ విషయం..!

Samantha vs Sobhita: నాగచైతన్య, సమంత.. ప్రేమించి పెళ్లి చేసుకోగా.. కొద్ది రోజులకే.. కొన్ని అనుకోని కారణాలవల్ల వీరిద్దరూ విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. ఆ తరువాత.. నాగచైతన్య శోభితను పెళ్లి చేసుకున్నారు.. ఈ క్రమంలో వీరి ముగ్గురి గురించి ఒక వార్త తెగ వినిపిస్తోంది..
 

1 /5

ఏం మాయ చేసావే సినిమా అప్పుడు మంచి స్నేహితుడుగా మారిన సమంత, నాగచైతన్య.. ఆ తర్వాత కొద్ది రోజులకు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 

2 /5

అయితే అనుకోని కారణాలవల్ల వీరిద్దరూ కూడా విడాకులు తీసుకున్నారు. ఇక అప్పట్లో వీరిద్దరి విడాకులకు కారణం నాగచైతన్య శోభితతో రిలేషన్ లో ఉండదమే అన్న వార్త వైరల్ అయింది.

3 /5

కానీ నాగచైతన్య మాత్రం శోభిత తనకు పరిచయమైంది సమంత విడాకుల తర్వాతే అని తేల్చి చెప్పేశారు. ఈ క్రమంలో వీరు ముగ్గురికి సంబంధించిన ఒక షాకింగ్ విషయం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. 

4 /5

అదేమిటి అంటే.. నాగచైతన్య, సమంత పెళ్లి చేసుకున్న తర్వాత వారి కెరియర్ లో బ్లాక్ బస్టర్ గా నిలిచిన చిత్రం మజిలీ. ఇక ఈ సినిమాలో ఇంకో హీరోయిన్ కూడా ఉంటుంది.   

5 /5

ఈ క్రమంలో మజిలీ దర్శకుడు శివనిర్వాన్.. ముందుగా నాగచైతన్య తో రొమాన్స్ చేయడానికి ఈ సినిమాలో శోభిత, సమంతను హీరోయిన్స్ గా తీసుకుందామనుకున్నారంట. అప్పటికి శోభితకు, నాగచైతన్య కి మధ్య పరిచయం కూడా లేదు. అనుకోని కారణాలవల్ల ఆ తర్వాత శోభిత ఈ సినిమా మిస్ చేసుకోగా.. మరో హీరోయిన్ వచ్చి చేరింది. లేకపోతే వీరి ముగ్గురు కలిసి ఈ సినిమాలో నటించి ఉంటారు.