Sobhita Dhulipala: సమంతను కాపీకొట్టిన శోభిత..?.. నెట్టింట ట్రోలింగ్.. అసలు విషయం ఏంటంటే..?

Sobhita and Samantha: శోభిత ధూళిపాళను మరోసారి నెటిజన్లు ట్రొలింగ్ చేశారు. ఆమె అచ్చం చైతు మాజీ భార్యను కాపీ కొట్టారని ఆమె డ్రెస్సింగ్ పై సోషల్ మీడియాలో  రచ్చ చేశారు.

1 /5

శోభిత ధూళిపాళ, నాగచైతన్య తండేల్ మూవీ సక్సెస్ తర్వాత ఇద్దరు కూడా యూకేకు సమ్మర్ వెకెషన్ కు వెళ్లారు. ఇద్దరు కూడా తరచుగా రొమాంటిక్ పిక్స్ ను ఇన్ స్టాలో షేర్ చేస్తు వస్తున్నారు.

2 /5

అయితే.. శోభిత ఇటీవల తన భర్త గురించి ఆసక్తికర విషయాలను బైటపెట్టింది. చైతుకు తెలుగు స్పష్టంగా రాదని.. తన తెలుగంటే ఆయనకు ఎంతో ఇష్టమని చెప్పింది. చైతు రోజు రెండు గంటలు బైక్ ను క్లీన్ గా తుడుస్తాడని చెప్పింది.  

3 /5

చైతు ఇంట్లో వాళ్లను, తనను కూడా ఎంతో కెరింగ్ గా చూసుకుంటాడని కూడా చెప్పుకొచ్చింది. తాను దగ్గర ఉన్న టాలెంట్ ను చైతు.. కొంత తనక్కుడా ఇవ్వాలని ఫన్నీగా ఆటపట్టిస్తాడని శోభిత చెప్పింది. అయితే.. ఇటీవల శోభిత వోగ్ మ్యాగజైన్ కగర్ పేజ్ కోసం ధరించిన డ్రెస్ ను నెటిజన్లు ట్రోలింగ్ చేశారు.

4 /5

శోభిత తాజాగా.. వోగ్ మ్యాగజైన్ కోసం వేసుకున్న డ్రెస్..గతంలో సమంత ధరించిన డ్రెస్ మాదిరిగా ఉందని నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు. శోభిత.. సమంతను కాపీ కొట్టిందని నెట్టింట వైరల్ చేయడం మొదలెట్టారు.  

5 /5

 శోభిత ఈ షూట్ కోసం అఖ్ల్ బ్రాండ్ కి చెందిన సిల్వర్ కలర్ టాసెల్-డిటెయిలింగ్ స్లిప్ డ్రెస్ ధరించింది. ఈ డ్రెస్ ఖరీదు.. రూ. 49,593 పైగా ఉంటుంది. కాగా, ఇది గతంలో సమంత ధరించిన ఓం బ్రే-హ్యూడ్ టాసెల్డ్ స్కర్ట్ కి మ్యాచ్ అవుతుంది. అయితే.. దీన్ని చూసిన నెటిజన్లు మాత్రం.. సమంతను కాపీకొట్టారని శోభితను తెగ ట్రోల్స్ చేస్తున్నారు.