Nainika Anasuru Images: బిగ్‌బాస్ ఫేమ్, డ్యాన్సర్ నైనిక గురించి బుల్లితెర ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. డ్యాన్స్ షోలతో పాటు సీరయల్‌తోనూ తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. ఇప్పుడామె సోషల్ మీడియాలో తన హాట్ ఫోటోలతో రచ్చ చేస్తుంది. కుర్రకారును ఊపేస్తున్న ఫొటోలు ఏంటో ఇప్పుడు మీరే చూసేయండి.
బిగ్‌బాస్ ఫేమ్, డ్యాన్సర్ నైనిక గురించి బుల్లితెర ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. డ్యాన్స్ షోలతో పాటు సీరయల్‌తోనూ తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది.
ఇప్పుడామె సోషల్ మీడియాలో తన హాట్ ఫోటోలతో రచ్చ చేస్తుంది. కుర్రకారును ఊపేస్తున్న ఫొటోలు ఏంటో ఇప్పుడు మీరే చూసేయండి.
తెలుగులో బిగ్ బాస్ షోకి భారీగానే పాపులారిటీ ఉంది. ఇప్పుడు తాజాగా బిగ్ బాస్ సీజన్ 9 ప్రసారమవుతోంది కూడా. కానీ గత తెలుగు బిగ్ బాస్ సీజన్ 8 లో పాల్గొన్న లేడీ కంటెస్టెంట్ నైనికా గురించి చెప్పాల్సిన పనిలేదు.
బుల్లితెర ఆడియన్స్ ని బాగా ఆకట్టుకున్న నైనిక అనసురు.. సోషల్ మీడియాలో కూడా భారీగానే పేరు సంపాదించింది.
ఢీ వంటి షోలలో కూడా తన డాన్స్ తో మెస్మరైజ్ చేసిన ఈ ముద్దుగుమ్మ .. 2023లో 'పిల్ల పడేసావే' అని టీవీ సీరియల్ లో నటిగా గుర్తింపు సంపాదించింది.
2024 బిగ్ బాస్ - 8 హౌస్లోకి కంటెస్టెంట్ గా ఎంపికైన ఈమె.. హౌస్ లో ప్రతి టాస్క్ కూడా పూర్తి చేసింది.
సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే నైనిక.. తాజాగా కొన్ని ఫొటోలను షేర్ చేసింది.
ఇప్పటి వరకు తనలో డ్యాన్సర్‌ను ప్రేక్షకులకు పరిచయం చేసిన నైనిక.. ఇప్పుడు తన అందాలతో నెట్టింట విందు చేస్తుంది.
ఆమె అందానికి ఎంతో మంది కుర్రకారు ఫిదా అవుతున్నారు.