Add Zee Business As A Preferred Source
App

Nani: అర్ధరాత్రి ఎత్తుకొని బాత్రూంకి తీసుకెళ్లా.. నిద్ర మధ్యలో లేసి సారీ చెప్పాడు.. హీరో నాని ఆసక్తికర వ్యాఖ్యలు

Written ByVishnupriya
Published: Sep 07, 2025, 09:57 PM IST|Updated: Sep 07, 2025, 09:57 PM IST

Nani Personal Life: నాచురల్ స్టార్ అనగానే వెంటనే గుర్తొచ్చే పేరు నాని. సినిమాల వల్లే కాకుండా తన పర్సనల్ లైఫ్ ద్వారా కూడా ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు ఈ హీరో. బయట కూడా ఎంతో అనుకోవగా కనిపిస్తూ.. అందరితో కలిసిపోతూ ఉంటారు. తాజాగా నాని చెప్పిన కొన్ని మాటలు అందరిని ఆకట్టుకుంటున్నాయి..
 

Nani Career1/5

నాని

క్లాస్ హీరోగా తనకంటూ ప్రత్యేకముద్ర వేసుకున్న నాని.. ప్రస్తుతం మాస్ సినిమాలతో కూడా ప్రేక్షకులను అలరిస్తున్నారు. ముఖ్యంగా నాని చెయ్యబోయే పారడైజ్ చిత్రంపై అందరికీ చాలా అంచనాలు ఉన్నాయి. 

Nani Son2/5

నాని

ఈ క్రమంలో తాజాగా ఒక ఇంటర్వ్యూలో నాని తన జీవితంలో జరిగిన ఒక సంఘటన గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యాడు. 

Nani About His Son 3/5

నాని

అసలు విషయానికి వస్తే నానికి ఒక కొడుకు ఉన్న సంగతి తెలిసిందే. బాబు ఒకసారి కాళ్లు ఫ్రాక్చర్ చేసుకోగా.. అప్పుడు నాని దగ్గరుంది తన కొడుకుని చూసుకుంటూ ఉండిన్నారు. 

Nani Emotional Words4/5

నాని

నాని తన కొడుకుని.. బాత్రూం కి కూడా ఎత్తుకొని తీసుకెళ్లి తీసుకొచ్చేవారంట. ఇక ఇదంతా గమనించిన నాని కొడుకు.. ఒకరోజు అర్ధరాత్రి సడన్గా లేచి నానికి సారీ చెప్పారంట. నా వల్లే కదా మీకు ఈ కష్టమంతా అని అన్నారంట. 

Nani Emotional Interview5/5

నాని

ఇక నాని ఇదే విషయాన్ని గురించి చెబుతూ.. అంత చిన్న పిల్లోడు అయ్యి ఉండి కూడా ఎంత ఆలోచించారు అంటూ ఎమోషనల్ అయ్యాడు.