Add Zee Business As A Preferred Source
App

Snake Repellent: ఈ చెట్టు వేరు మీ ఇంటికి తలుపుకు కట్టారంటే.. వానాకాలం ఒక్క పాము కూడా మీ ఇంటి చుట్టూ రాదు..!

Written ByRenuka Godugu
Published: Sep 02, 2025, 03:49 PM IST|Updated: Sep 02, 2025, 03:49 PM IST

Snake Repellent in Rainy Season: పాములు సాధారణంగా అడవుల్లో గ్రామీణ ప్రాంతాల్లో కనిపిస్తాయి. అయితే వర్షాకాలం వచ్చిందంటే చాలు అవి బయటకి వస్తాయి. ఈ నేపథ్యంలో వరదలు వచ్చే ప్రాంతాల్లో కూడా పాములు సంచరిస్తూ నివాస ప్రాంతాల్లో కూడా వచ్చేస్తాయి. అయితే పాము మీ ఇంటి దరిదాపుల్లోకి కూడా రాకుండా ఉండాలంటే ఈ చెట్టు వేరు మీ ఇంటి తలుపుకు కట్టండి.
 

Snake Bite1/5

పాము కాటు

అవును వర్షాకాలంలో ఏ పాములు మీ ఇంటి దరిదాపుల్లోకి కూడా రాకూడదు అంటే ఈ చెట్టు వేరు మీ ఇంటి గుమ్మానికి కట్టండి. ఇలా చేయడం వల్ల పాములు మీ ఇంటి నుంచి ఆమడ దూరం పారిపోతాయి .  

Snakes2/5

పాములు

 సాధారణంగా పాములు చూస్తేనే చాలామంది భయపడతారు. అది ఒక్కసారి బుస్సుమనగానే ఆమడ దూరం పారిపోతాం. అయితే ఇటీవల కాలంలో ఇళ్లలో అల్మారా, ఏసి వంటి ప్రాంతాల్లో కూడా పాములు చొరబడుతున్నాయి.  

Rain season3/5

 వర్షాకాలం

 వర్షాకాలంలో ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంటుంది. అయితే పాములు మీ ఇంటి దరిదాపుల్లోకి రాకూడదంటే ఈ చెట్టు వేర్లు మీ ఇంటి గుమ్మానికి కట్టమని ఆయుర్వేద నీ పనులు డాక్టర్ నాగేంద్ర నారాయణ్ చెప్పారు.   

Snake plant4/5

స్నేక్ ప్లాంట్

 స్నేక్ ప్లాంట్ ఇంటికి ఆకులు ఇంటికి గుమ్మానికి కట్టడం వల్ల ఇంట్లోకి పాములు రాకుండా ఉంటాయి. దీని నుంచి వచ్చే కెమికల్ వాసన పాములకు పడవు. తద్వారా ఇంటి నుంచి దూరంగా పారిపోతాయి. ఇది మాత్రమే కాదు గరుడ వృక్షం వేర్లు కూడా ఇంటి గుమ్మానికి కట్టవచ్చు.  

Snakeroot5/5

స్నేక్ రూట్

స్నేక్ రూట్ అనే మొక్క కూడా పాముకు వికర్షణగా పనిచేస్తుంది. ఈ వాసన కూడా అవి భరించలేవు. ఇది కాకుండా కొన్ని రకాల క్యాక్టస్ మొక్కల నుంచి కూడా పాములు దూరంగా పారిపోతాయి. ఈ మొక్కలు మీ ఇంటి చుట్టుముట్టు పెట్టుకోవడం వల్ల కూడా మంచి ఫలితాలు లభిస్తాయి.