Add Zee Business As A Preferred Source
App

Navratri Fashion Trends 2025: ఏ రోజు ఏ రంగు బట్టలు ధరిస్తే మంచిదంటే..

Source:Bureau
Published: Sep 22, 2025, 10:33 PM IST|Updated: Sep 22, 2025, 10:33 PM IST

Navratri Colors 2025: నవరాత్రి భారతదేశంలో ఎంతో ఉత్సాహంగా జరుపుకునే పండుగ. తొమ్మిది రోజుల పాటు జరిగే ఈ వేడుకలో సంగీతం, నృత్యం, అలంకరణలు, రుచికరమైన వంటకాలు.. ప్రత్యేకంగా ఉంటాయి. అంతేకాకుండా.. ప్రతి రోజు ఒక ప్రత్యేక రంగుతో.. అనుసంధానమై ఉంటుంది. ఆ రోజుకు.. సంబంధించిన రంగు దుస్తులు ధరించడం ద్వారా అమ్మవారిని ఆరాధిస్తారు.