Add Zee Business As A Preferred Source
App

Night Workouts For Weight Loss: రాత్రి పూట ఈ 4 పనులు చేసి 70 కిలోల బరువు తగిన మహిళ..ఏం చెప్పిందంటే..!

Written ByVishnupriya
Published: Sep 03, 2025, 11:40 AM IST|Updated: Sep 03, 2025, 11:40 AM IST

Night Workouts : బరువు తగ్గటం అనేది చాలామందికి ఎంతో కష్టమైన పని. కానీ కొంతమంది మాత్రం.. తమ హార్డ్ వర్క్ అలానే డెడికేషన్ వల్ల దీన్ని సాధించగలుగుతూ ఉంటారు. ఇక ఇలానే ఒక మహిళ ఏకంగా 70 కిలోల పైగా బరువు తగ్గి అందరిని ఆశ్చర్యపరిచింది.. అయితే ఆమె దాని కోసం కేవలం నాలుగు పనులు రాత్రిపూట చేసిందంట..

Weight Loss Tips 1/5

నైట్‌టైమ్ వర్కౌట్

భారతీయుల్లో ఎక్కువ మంది బరువు తగ్గడం కోసం ఎన్నో డైట్ లు, జిమ్ వర్క్ ఔట్.. ప్రయత్నిస్తారు.. కానీ కొంతమందికి ఫలితం త్వరగా కనిపించదు. నిజం ఏంటంటే.. మనం రోజు చేసే కొన్ని చిన్న పనులు కూడా.. ఆపకుండా చాలా రోజుల శరీరం వల్ల భరోసా తగ్గవచ్చు.  

How To Lose Weight 2/5

నైట్‌టైమ్ వర్కౌట్

కేటి డేనియల్ అనే మహిళ రెండు సంవత్సరాలలో 70 కేజీలకు పైగా బరువు తగ్గింది. ఆమె Instagram లో తన అనుభవాన్ని షేర్ చేస్తూ..4 సులభమైన నైట్‌టైమ్ అలవాట్లను అనుసరించడం వల్ల బరువు తగ్గాను అని చెప్పుకొచ్చింది. ఇంతకీ అవి ఏమిటంటే..

Don't Make You Stomach Garbage3/5

నైట్‌టైమ్ వర్కౌట్

రాత్రిపూట ఎంత కుదిరితే అంత తక్కువ తినండి. ఒకవేళ మీకు ఆకలి అవ్వకపోతే తినకండి. తినాలి కదా అని మాత్రం ఏదో ఒకటి తింటూ ఉండకండి. ముఖ్యంగా పిల్లలకు కలిపింది మిగిలిపోతుంది అని తినడం మానేయండి.

Organise What You Need Tomorrow 4/5

నైట్‌టైమ్ వర్కౌట్

మీరు బరువు తగ్గడం కోసం.. రేపు ఏమి తినాలి అనుకుంటున్నారు..దానికి తగిన కూరగాయలు అలానే వాటికి కావలసిన వస్తువులు అన్నీ కూడా రాత్రిపూట సిద్ధం చేసి పెట్టుకోంది. అప్పుడు మీరు మరుసటి..రోజు అదే చేసుకుంటారు.

Actions And Water5/5

నైట్‌టైమ్ వర్కౌట్

కనీసం ఏవైనా మూడు ఎక్సర్సైజులు అయినా సాయంత్రం పూట.. లేదా రాత్రి పడుకునే ముందుగా  చేసి నిద్రపోండి. అలానే పడుకునే రెండు గంటల ముందు నీళ్లు ఎక్కువగా తాగండి. పడుకుని ముందుగా మాత్రం ఎక్కువ తాగకండి.