Niharika Marriage: నిహారిక మళ్లీ పెళ్లి కూతురు అవుతుందోచ్.. పెళ్లి కొడుకు ఫిక్స్..?

Niharika Konidela Marriage: సినిమా ఇండస్ట్రీలో పెళ్లిళ్లు ఎంత వేగంగా విడాకులు అంతే వేగంగా జరిగిపోతుంటాయి. ఇక్కడ పెళ్లిళ్లు అనేవి నీటి రాతలే ఎక్కువుతున్నాయి. కొంత మంది మాత్రం జీవితాంతం కలిసి ఉంటారు. తాజాగా నిహారిక కొణిదెల కూడా త్వరలో పెళ్లి పీఠలు ఎక్కబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. రీసెంట్ గా తాను ప్రేమలో ఉన్న విషయాన్ని బయటపెట్టిన సంగతి తెలిసిందే కదా.  

1 /5

నిహారిక విషయానికొస్తే.. చిరంజీవి కొణిదెల కుటుంబం నుంచి టాలీవుడ్  ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఫస్ట్  హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాదు ఈమె సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటూ ఎప్పటి కపుడు తన సినిమాలకు సంబంధించిన విషయాలను అభిమానులతో షేర్ చేసుకోవడం అలవాటు.  

2 /5

నిహారిక మెగా డాటర్‌గా తనదైన నటనతో పాటు ఆటిట్యూట్‌తో తెలుగు ప్రేక్షకుల్లో సెపరేట్ ఇమేజ్ సంపాదించుకుంది. నిహారిక సినిమాల కంటే సోషల్ మీడియా ద్వారానే ఆడియన్స్ కు దగ్గరయిందనే చెప్పాలి.  

3 /5

నిహారిక.. ఆ మధ్య ప్రముఖ పోలీస్ అధికారి తనయుడు చైతన్య జొన్నలగడ్డను పెళ్లి చేసుకొంది. ఆ తర్వాత విభేదాల కారణంగా విడాకులు ఇచ్చి మరోసారి టాక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది.  

4 /5

  నటిగా.. ఎంటర్ ప్రెన్యూర్‌గానే కాకుండా.. నిర్మాతగా బహుముఖ ప్రజ్ఞ ప్రదర్శిస్తోంది. నిహారిక.. తన భర్తతో విడాకుల తర్వాత సినిమాలు, వెబ్ సిరీస్‌లు లోకంగా పనిచేసుకుంటూ వెళుతుంది. తాజాగా ‘కమిటీ కుర్రోళ్లు’ సినిమాతో నిర్మాతగా మంచి సక్సెస్ అందుకుంది. 

5 /5

తాజాగా నిహారిక రెండో పెళ్లి చేసుకోబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఉగాది తర్వాత వైశాఖంలో నిహారిక రెండో పెళ్లి చేయాలనే ఆలోచనలో నాగబాబు ఉన్నట్టు తెలుస్తోంది. తనకు చిన్నప్పటి నుంచి స్నేహితుడి ఉన్న అతన్నే పెళ్లి చేసుకోబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ పెళ్లి వార్తలపై నిహారిక లేకపోతే మెగా ఫ్యామిలీ క్లారిటీ ఇస్తేనే తెలుస్తోంది.