Noise Buds N1 Truly Wireless Earbuds Price Cut: అత్యంత తగ్గింపు ధరతోనే మంచి వైర్లెస్ ఇయర్ బడ్స్ కొనుగోలు చేయాలనుకుంటున్నారా? ఇదే అద్భుతమైన అవకాశంగా భావించవచ్చు. అమెజాన్‌లో చీప్ ధరకే Noise Buds N1 ఇయర్ బడ్స్ లభిస్తున్నాయి. వీటిపై ఎన్నో రకాల డిస్కౌంట్ ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి.
1/5ఎప్పటినుంచో మంచి బ్రాండ్ కి సంబంధించిన ఇయర్ బడ్స్ కొనుగోలు చేయాలనుకుంటున్న వారికి ఇది మంచి సమయంగా భావించవచ్చు. అమెజాన్‌లో Noise Buds N1 Truly వైర్లెస్ ఇయర్ బడ్స్ అత్యంత చీప్ జరిగే లభిస్తున్నాయి. దీనిపై ఎన్నో రకాల బ్యాంక్ ఆఫర్స్‌తో పాటు ప్రత్యేకమైన ఇతర ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.
2/5ఈ Noise Buds N1 Truly వైర్లెస్ ఇయర్ బడ్స్ ప్రత్యేకమైన ఫీచర్లతో అందుబాటులోకి వచ్చింది ఇవి 11mm డ్రైవర్లు కలిగి ఉన్నాయి.. కాబట్టి అద్భుతమైన వాయిస్‌తో పాటు మంచి బాస్ ఆనందించవచ్చు. అలాగే 40 గంటల ప్లేటైమ్‌ను కూడా అందిస్తోంది.
3/5ఈ ఇయర్ బడ్స్‌లో ప్రత్యేకమైన ఇన్స్టా చార్జింగ్ ఫీచర్ కూడా అందుబాటులో ఉంది. దీనివల్ల 10 నిమిషాల ఛార్జింగ్తో దాదాపు 120 నిమిషాల ప్లే బ్యాక్‌ను పొందవచ్చు. అలాగే ఇందులో క్వాడ్ మైక్ ENC (Environmental Noise Cancellation) ఫీచర్ కూడా లభిస్తోంది. ఇవే కాకుండా ఎన్నో రకాల ప్రత్యేకమైన ఫీచర్స్ అందుబాటులో ఉన్నాయి.
4/5Noise Buds N1 ఇయర్ బడ్స్ ధర వివరాల్లోకి వెళితే.. మార్కెట్‌లో ఇవి రూ.3,499 కాగా.. అమెజాన్లో ఇప్పుడే కొనుగోలు చేసే వారికి అత్యంత తక్కువ ధరకే లభిస్తుంది. ఇప్పుడు దీనిపై 77 శాతం వరకు ఫ్లాట్ డిస్కౌంట్ లభిస్తుంది. దీంతో ఇది కేవలం రూ.799కే పొందవచ్చు. అలాగే దీనిపై ప్రత్యేకమైన డిస్కౌంట్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి.
5/5ఇక ఈ వైర్లెస్ ఇయర్ బడ్స్ ప్రస్తుతం కార్బన్ బ్లాక్, ఐస్ బ్లూ, ఫారెస్ట్ గ్రీన్‌తో పాటు కామ్ బీజ్ అనే కలర్ ఆప్షన్స్‌లో అందుబాటులో ఉంది. ఇక దీనిని Noise అధికారిక వెబ్‌సైట్, Flipkart, Amazon, JioMart వంటి ప్లాట్‌ఫారమ్‌లలో కొనుగోలు చేయవచ్చు.