November Most Lucky Zodiac In Telugu: నవంబర్ నెల కొన్ని రాశుల వారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే శుక్రుడు సంచారం చేయబోతున్నాడు. ఈ సమయంలో కొన్ని రాశుల వారిపై ప్రత్యేకమైన ప్రభావం పడుతుంది. దీనివల్ల ఆర్థికంగా కూడా కలిసి వస్తుంది..
November Most Lucky Zodiac In Telugu: నవంబర్ నెల చాలా ప్రత్యేకమైనదిగా భావించవచ్చు.. ఎందుకంటే ఈనెల ప్రారంభంలోనే సంపద శ్రేయస్సు వైభవానికి సూచికగా భావించే శుక్రుడు రాశి సంచారం చేయబోతున్నాడు. నవంబర్ రెండవ తేదీన సొంత రాశి అయిన తులా రాశిలోకి ప్రవేశించబోతున్నారు. అలాగే ఈ గ్రహం 25వ తేదీ వరకు అక్కడే ఉండి ఆ తర్వాత మరోసారి సంచారం చేస్తుంది. దీనివల్ల 12 రాశుల వారిపై వేరువేరు ప్రభావం పడుతుంది.
1/5నవంబర్ నెల మొత్తం శుక్రుడి ప్రభావంతో కొన్ని రాశుల వారికి అద్భుతమైన లాభాలు కలుగుతాయి. ఆకస్మిత ఆర్థిక లాభాలు కలగడమే కాకుండా.. అదృష్టవంతులు అవుతారు. అలాగే కోరుకున్న కోరికలు కూడా చాలా వరకు నెరవేరుతాయి. అనుకున్న పనుల్లో అద్భుతమైన విజయాలు సాధించగలుగుతారు.
2/5నవంబర్ నెలలో శుక్రుడి సంచారం వల్ల మకర రాశి వారికి ఎంతో అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ నెలలో వీరికి మనలో ఒత్తిడి పూర్తిగా తగ్గుతుంది. అంతే కాకుండా అన్ని పనుల్లో అద్భుతమైన విజయాలు సాధించగలుగుతారు. అలాగే ఉద్యోగాలు చేసే వారికి పదోన్నతులు కూడా లభిస్తాయి. ఆదాయం కూడా భారీ మొత్తంలో పెరిగే ఛాన్స్ ఉంది.
3/5మకర రాశి వారికి ఉన్నతాధికారుల నుంచి అద్భుతమైన సపోర్టు లభిస్తుంది. ముఖ్యంగా వీరికి కొన్ని ప్రత్యేకమైన నాయకత్వ లక్షణాలు వచ్చి ఊహించని లాభాలు కలుగుతాయి. ఎప్పటినుంచో అనుకుంటున్నా పనుల్లో ఊహించని విజయాలు కూడా సాధించగలుగుతారు. దీంతోపాటు కెరీర్ పరంగా కూడా అద్భుతమైన లాభాలు కలుగుతాయి.
4/5తులా రాశి వారికి శుక్రుడు సంచారం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. కెరీర్ వరంగా ఊహించని లాభాలు కలుగుతాయి. అలాగే వ్యాపారవేత్తల పరిస్థితులు కూడా గతంలో కంటే ఇప్పుడు మరింత మెరుగుపడతాయి. వైవాహిక జీవితంలో గతంలో కంటే ఇప్పుడు అద్భుతమైన ఆనందాన్ని అందిస్తుంది. కొన్ని సమస్యలు కూడా పరిష్కారం దిశగా వెళ్తాయి. మాటలతో ప్రజలను ఆకట్టుకోవడంలో వీరు ముందుంటారు.
5/5తులా రాశిలో శుక్రుడు సంచారం వల్ల కుంభరాశి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. వీరికి ఈ సమయంలో అదృష్టం కూడా విపరీతంగా పెరుగుతుంది. నిలిచిపోయిన డబ్బు కూడా తిరిగి వస్తుంది. ప్రయాణాలు చేయడం వల్ల మానసిక ప్రశాంతత పొందుతారు. అలాగే సామాజికంగా కీర్తి ప్రతిష్టలు కూడా పొందగలుగుతారు. అలాగే డబ్బు కూడా పించని స్థాయిలో వస్తుంది.