Add Zee Business As A Preferred Source
App

OG to Pawan Kalyan Recent Movies Pre Release Business: ‘OG’ సహా పవన్ కళ్యాణ్ గత చిత్రాల ప్రీ రిలీజ్ బిజినెస్ డీటెల్స్..

Written ByTA Kiran Kumar
Published: Sep 23, 2025, 03:37 PM IST|Updated: Sep 23, 2025, 03:37 PM IST

OG to Pawan Kalyan Recent Movies Pre Release Business: ఎన్ని హిట్ మూవీస్ ఉన్నా.. ఒక ఫ్లాప్ వస్తే.. చాలు ఆ హీరో పరిస్థితి మళ్లీ మొదటికొచ్చేస్తోంది. కానీ సినీ ఇండస్ట్రీలో ఎన్ని ఫ్లాపులున్నా.. తన నెక్ట్స్ మూవీతో హైప్ క్రియేట్ చేస్తోన్న హీరో వన్ అండ్ ఓన్లీ పవన్ కళ్యాణ్ అని చెప్పాలి.

 

OG to Pawan Kalyan Recent Movies Pre Release Business1/8

ఓజీ టూ పవన్ కళ్యాణ్ రీసెంట్ మూవీస్ ప్రీ రిలీజ్ బిజినెస్

OG to Pawan Kalyan Recent Movies Pre Release Business: తాజాగా ఈయన నటించిన ‘ఓజీ’ మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి. తాజాగా ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా పవన్ కెరీర్ లోనే అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన చిత్రంగా నిలిచింది. గతంలో ఉన్న అత్యధిక బిజినెస్ చేసిన ‘హరి హర వీరమల్లు’ రికార్డును బ్రేక్ చేసింది.  ఈ నేపథ్యంలో పవర్ స్టార్ గత చిత్రాల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన సినిమాల విషయానికొస్తే.. 

OG2/8

ఓజీ

OG -ఓజీ..

పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘ఓజీ’. సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. అంతేకాదు ఈ సినిమా పవన్ కెరీర్ లో అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన చిత్రంగా నిలిచింది. ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా తెలుగులో 172.50 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఈ సినిమా హిట్ అనిపించుకోవాలంటే రూ. 174 కోట్ల షేర్ రాబట్టాలి. 

 

Hari Hara Veera Mallu 3/8

హరి హర వీరమల్లు

హరి హర వీరమల్లు.. పవన్ కళ్యాణ్ హీరోగా యాక్ట్ చేసిన గత చిత్రం ‘హరి హర వీరమల్లు’ మూవీ విషయానికొస్తే.. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ. 126 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.  

Bro The Avathar4/8

బ్రో.. ది అవతార్

బ్రో..  

పవన్ కళ్యాణ్, సాయి దుర్గా తేజ్ హీరోలుగా నటించిన  చిత్రం ‘బ్రో’. ఈ చిత్రంలో పవర్ స్టార్ దేవుడి పాత్రలో కనువిందు చేశారు. ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా రూ. 97.50 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. 

Bheemla Nayak 5/8

భీమ్లా నాయక్

భీమ్లా నాయక్.. 

పవన్ కళ్యాణ్, రానా నటించిన చిత్రం ‘భీమ్లా నాయక్’. సాగర్ చంద్ర డైరెక్ట్ చేసిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా  రూ. 107 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. 

Vakeel Saab 6/8

వకీల్ సాబ్

వకీల్ సాబ్.. 

శ్రీరామ్ వేణు దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణంలో పవన్ కళ్యాణ్ హీరోగా యాక్ట్ చేసిన చిత్రం ‘వకీల్ సాబ్’. కరోనా సెకండ్ వేవ్ లో విడుదలైన  ఈ చిత్రం మంచి సక్సెస్ అందుకుంది. ఈ మూవీ  దాదాపు రూ. 89 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. 

Agnathavasi7/8

అజ్ఞాతవాసి

 

అజ్ఞాతవాసి..  త్రివిక్రమ్ దర్శకత్వంలో  జల్సా, అత్తారింటికీ దారేది సినిమాల తర్వాత  వీళ్ల కాంబినేషన్ లో వచ్చిన చిత్రం ‘అజ్ఞాతవాసి’. ఈ మూవీ వరల్డ్ వైడ్ గా  రూ. 120 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.

 

Katama Rayudu 8/8

కాటమ రాయుడు

కాటమ రాయుడు.. 

పవన్ కళ్యాణ్ హీరోగా యాక్ట్ చేసిన ‘కాటమ రాయుడు’. కిషోర్ పార్ధసాని డైరెక్షన్ లో తెరకెక్కింది. ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా  రూ. 85 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.