Add Zee Business As A Preferred Source
App

Old Rs.100 Notes: మీ దగ్గర పాత రూ.100 నోట్లు ఉన్నాయా? ఇలా చేస్తే రూ. 20 లక్షలు మీ సొంతం చేసుకోవచ్చు..

Written ByTA Kiran Kumar
Published: Sep 04, 2025, 06:39 AM IST|Updated: Sep 04, 2025, 06:40 AM IST

Sell Old Rs.100 Notes: గత కొంత కాలంగా కొంత మంది సంపన్నులు.. మరికొంత మంది ఔత్సాహికులు తమ దగ్గర పాత నోట్లను కలెక్ట్ చేసి పెట్టుకుంటున్నారు. అందుకోసం లక్షలు వెచ్చించడానికి కూడా వెనకాడటం లేదు. ఇందులో భాగంగా కొన్ని వెబ్ సైట్స్ లలో పాత నోట్లను కొనుగోలు చేస్తున్నారు. మీ దగ్గర పాత నోట్లు ఉంటే వెంటనే ఇలా అమ్మేసి లక్షల్లో సంపాదించండి..  

Old Rs.100 Notes Sell1/6

పాత 100 నోట్లు

Old Rs.100 Notes Sell: ప్రస్తుతం చాలా మంది పాత నోట్లు కొనేందుకు ఇంట్రెస్ట్ చూపెడుతున్నారు. చాలా మంది తమ దగ్గర ఉన్న పాత 100 రూపాయల నోట్లు ఆన్ లైన్ లో విక్రయిస్తున్నారు. మీ దగ్గర పాత నోట్లు ఉంటే క్షణాల్లో లక్షలు సంపాదించవచ్చు. కొంత మంది తమ దగ్గరున్న పాత నోట్లను అమ్మి తమ రెండు చేతులా సంపాదిస్తున్నారు.  

Old Notes 2/6

పాత నోట్లు

ప్రస్తుతం కొంత మంది దగ్గర ఇంట్లో బీరువాలో ఎపుడో పెట్టిన పాత నోట్లు ఉన్నాయి. ప్రస్తుతం అవి చెలామణిలో లేవు. కానీ అలాంటి నోట్లను ఆన్ లైన్ లో కొంత మంది ఔత్సాహికులు కొనడానికి ముందుకు వస్తున్నారు. అందులో 123 సిరీస్, 111 సిరీస్.. 666 సిరీస్.. 999 సిరీస్.. ముస్లిమ్స్ కు సంబంధించిన 786 సిరీస్ లకు మంచి డిమాండ్ ఉంది. 

old rare notes 3/6

అరుదైన పాత నోట్లు

మీ దగ్గర  50 ఏళ్ల క్రిందటి కొన్ని పాత  అరుదైన నోట్లు ఉంటే ఇప్పుడు ఏకంగా  లక్షలు సంపాదించవచ్చు. ముఖ్యంగా పాత నాణేలు కూడా ఇప్పుడు చాలామంది అమ్మేయడానికి ముందుకు వస్తున్నారు. మీ దగ్గర పాత 100 నోటు ఉంటే మీరు నక్కతోక తొక్కినట్టే. ఇది ప్రస్తుతం రూ. 5 లక్షల వరకు పలుకుతుంది. 

Old 100 Rupees Note 4/6

వంద రూపాయల పాత నోటు

ముఖ్యంగా వంద రూపాయల పాత నోటు ఉంటే చాలు వీరికంటే అదృష్టవంతులు ఎవరు ఉండరు అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పుడు పాత వంద రూపాయల నోటు దాదాపు 5 లక్షల రూపాయలకు పైగా మార్కెట్లో వ్యాల్యూ పలుకుతోంది. ఈ నోటుంటే రాత్రికి రాత్రే ఐదు లక్షల పైగా పొందవచ్చు.

Gandhi Photo Note 5/6

గాంధీ ఫోటో నోటు

అలాగే ఈ పాత వంద రూపాయల నోటుపై తప్పకుండా మహాత్మా గాంధీకి సంబంధించిన చిత్రం కూడా ఉండాల్సి ఉంటుంది. కానీ 35 యేళ్ల యేళ్ల క్రితం వరకు నోట్లపై గాంధీ బొమ్మ ఉండేది కాదు. 1980 చివర్లో 1990 ప్రారంభంలో రిజర్వ బ్యాంక్ మన దేశానికి జాతిపితగా పేరు తెచ్చుకున్న మహాత్మ గాంధీ బొమ్మను ముద్రించడం జరిగింది. అంతకు ముందు పంటతో కూడిన రైతు బొమ్మతో నోట్లు ఉండేవి. 

100 Serial Number 6/6

100 నోటుపై సీరియల్ నెంబర్

100 నోటుపై సీరియల్ నెంబర్ 786 ఉంటే చాలు.. దీనిని ఫోటో తీసి, Quikr వెబ్‌సైట్‌లో అప్లోడ్ చేయండి. ఆ నోట్లు కోరుకున్న వారు   వారు మిమ్మల్ని సంప్రదిస్తారు. వారు మిమ్మల్ని  సంప్రదిస్తే మీరు అనుకున్నదరకు బేరం తెగితే  ఇక అమ్మేయడమే. Quikr వెబ్‌సైట్‌లో ఇప్పటివరకు చాలామంది పాత వంద రూపాయల నోట్లతో పాటు రూ. 10, 20, 50 నోట్లను  దాదాపు రూ. 15 లక్షల రూపాయలకు పైగా విక్రయించినట్లు తెలుస్తోంది. అంతేకాదు మీ దగ్గర పాత ₹100 నోట్లు ఐదు ఉంటే చాలు దాదాపు 25 లక్షల వరకు మీ ఖాతాలో పడినట్టే.