Add Zee Business As A Preferred Source
App

OnePlus Y1S: కేవలం 999 రూపాయలకే రూ.22,000 విలువైన స్మార్ట్ టీవీ..బంపర్ ఆఫర్!

Written ByHarish Darla
Published: Sep 09, 2025, 01:19 PM IST|Updated: Sep 09, 2025, 01:24 PM IST

OnePlus Y1S Price Features: ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ మరోసారి బిగ్ బిలియన్ డేస్ సేల్‌తో యూజర్ల కోసం ప్రకటించింది. ఈనెల 23 నుంచి ఈ సేల్ ప్రారంభించేందుకు రంగం సిద్ధం చేసింది. అయితే ఈ క్రమంలో అనేక ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్, టీవీలు, మొబైల్స్ వంటి వాటిపై భారీ డిస్కౌంట్ ను అందుబాటులో ఉంచింది.

OnePlus TV Y1S1/6

ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ మరోసారి బిగ్ బిలియన్ డేస్ సేల్‌తో యూజర్ల కోసం ప్రకటించింది. ఈనెల 23 నుంచి ఈ సేల్ ప్రారంభించేందుకు రంగం సిద్ధం చేసింది. అయితే ఈ క్రమంలో అనేక ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్, టీవీలు, మొబైల్స్ వంటి వాటిపై భారీ డిస్కౌంట్ ను అందుబాటులో ఉంచింది.  

oneplus tv launch2/6

ఇప్పుడిదే సేల్‌లో ఓన్ ప్లస్ Y1S 32 అంగుళాల స్మార్ట్ టీవీని ఇప్పుడు అతితక్కువ ధరకే అందుబాటులో ఉంది. మార్కెట్లో దీని ధర రూ.22,000 విక్రయిస్తున్నారు. అయితే ఫ్లిప్ కార్ట్ వెబ్‌సైట్‌లో ఈ స్మార్ట్‌టీవీపై అత్యధికంగా 72 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. ఈ తగ్గింపు తర్వాత ఈ స్మార్ట్ టీవీ కేవలం రూ. 5,999 ధరకే లభిస్తుంది.   

oneplus launch3/6

కాకపోతే ఈ స్మార్ట్ టీవీ కొనుగోలు సమయంలో దీని ధర మరింత తగ్గించుకునేందుకు ఓ ఉపాయం ఉంది. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.  

oneplus tv y1s edge4/6

ఓన్ ప్లస్ Y1S 80 cm (32 inch) HD స్మార్ట్‌టీవీని కొనుగోలు చేసే సమయంలో మీ వద్ద ఉన్న ఫ్లిప్‌కార్ట్ యాక్సిక్ బ్యాంకు లేదా ఎస్‌బీఐ క్రెడిట్ కార్డు వినియోగించడం ద్వారా మీరు దాదాపుగా రూ. 4,000 వరకు క్యాష్ బ్యాక్ లభిస్తుంది. దీంతో స్మార్ట్‌టీవీ ధర కేవలం రూ.999 చేరుతుంది.     

oneplus tv y1s5/6

అంతే కాకుండా మీ పాత స్మార్ట్‌టీవీతో ఎక్ఛేంజ్ చేయడం ద్వారా అత్యధికంగా మీరు రూ. 2,000 వరకు డిస్కౌంట్ పొందుతారు. ఏది ఏమైనా ఓన్‌ప్లస్ 32 అంగుళాల స్మార్ట్‌టీవీని ఎక్స్ఛేంజ్ ద్వారా రూ. 2,000 లభించినా.. బ్యాంకు డిస్కౌంట్ ద్వారా మరో రూ. 2,000 క్యాష్ బ్యాక్ ఇచ్చినా.. మొత్తానికి ఈ ఎల్ఈడీ టీవీని కేవలం రూ. 999 ధరకే ఇంటికి తెచ్చుకోవచ్చు.   

oneplus tv6/6

ఓన్ ప్లస్ Y1S 80 cm (32 inch) HD ఫీచర్స్: నెట్‌ఫ్లిక్స్, జియో హాట్‌స్టార్, ప్రైమ్ వీడియో, యూట్యూబ్ వంటి యాప్స్‌ సపోర్ట్ లభిస్తుంది. అంతే కాకుండా.. ఇందులో ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్.. 1366 x 768 పిక్సెల్స్ HD రెడీ రిజల్యూషన్... 20 W సౌండ్ అవుట్‌పుట్... 60 Hz రీఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంది.