Best Waterproof Mobile: మీరు అతి తక్కువ బడ్జెట్‌లో కొత్త వాటర్‌ప్రూఫ్ స్మార్ట్‌ఫోన్ తీసుకోవాలనుకుంటున్నారా..? అయితే ఇదే బెస్ట్ టైమ్. ఒప్పోలో అమేజింగ్ ఫీచర్స్‌తో తొలి వాటర్ ప్రూఫ్ 5జీ ఫోన్ లాంఛ్ అయ్యింది. అద్భుతమైన ఒప్పో F27 ప్రో ప్లస్ 5G వాటర్ ప్రూఫ్ ఫోన్ డిస్కౌంట్ ధరకే ఎలా పొందాలో ఇప్పుడు తెలుసుకుందాం..

1/5ఒప్పో అభిమానులకు అదిరిపోయే శుభవార్త. వాటర్‌ప్రూఫ్ ఫోన్ కోసం చూస్తున్నవారికి ఇదో గొప్ప అవకాశం. ఒప్పో F27 ప్రో ప్లస్ (OPPO F27 Pro Plus) 5G ఫోన్ ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్‌లో తక్కువ ధరలో లభిస్తోంది. ఈ ఫోన్‌ను కొనుగోలు చేస్తే ఈఎంఐ, బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ ఆఫర్లు కూడా పొందవచ్చు. ఈ ఫోన్ బలమైన ఆర్మర్ బాడీతో వస్తుంది, కింద పడినా దెబ్బతినదు.
2/5ఈ ఫోన్ 8GB ర్యామ్, 128GB స్టోరేజ్‌తో రూ. 34,999 ధరలో ఉంది. కానీ ఫ్లిప్‌కార్ట్‌లో 45% తగ్గింపుతో రూ. 19,420కి లభిస్తోంది. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్, ఎస్బీఐ బ్యాంక్ కార్డులతో రూ. 971 తగ్గింపు, రూ. 18,850 ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా ఉంది.
3/5ఈఎంఐ ఆప్షన్‌తో నెలకు రూ. 938 చెల్లించి కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్‌లో 6.7 అంగుళాల ఫుల్ HD ప్లస్ డిస్‌ప్లే ఉంది, 120Hz రిఫ్రెష్ రేట్, గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ప్రొటెక్షన్‌తో వస్తుంది.
4/5మీడియాటెక్ డైమెన్సిటీ 7050 ప్రాసెసర్‌తో సులభంగా మల్టీ టాస్కింగ్ చేయవచ్చు. 8GB ర్యామ్, 128GB లేదా 256GB స్టోరేజ్ ఆప్షన్లు ఉన్నాయి. 64MP ప్రైమరీ కెమెరా, 8MP ఫ్రంట్ కెమెరాతో ఫోటోలు, వీడియోలు అద్భుతంగా తీయవచ్చు.
5/5
5000mAh బ్యాటరీ, 67W సూపర్‌వూక్ ఛార్జింగ్‌తో త్వరగా ఛార్జ్ అవుతుంది. ఆండ్రాయిడ్ 14 ఆధారంగా కలర్‌ఓఎస్ 14తో వస్తుంది. IP69, IP68, IP66 వాటర్ రెసిస్టెంట్ ఫీచర్లతో ఈ ఫోన్ మన్నికైనది.