Oppo K13X 5G Price Cut: ఫ్లిప్‌కార్ట్‌లో OPPO K13x 5G స్మార్ట్‌ఫోన్ అత్యంత చీప్ ధరకే లభిస్తోంది. దీనిపై ప్రత్యేకమైన డిస్కౌంట్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే, ఈ మొబైల్‌పై అందుబాటులో ఉన్న డిస్కౌంట్ ఆఫర్స్ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Oppo K13X 5G Price Cut: ఎప్పటినుంచో OPPO నుంచి మంచి స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అయితే, మీకు సమయం రానే వచ్చేసింది.. ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ ఫ్లిప్‌కార్ట్‌లో దీపావళి ఆఫర్స్ ప్రారంభమయ్యాయి. ఈ ఆఫర్స్‌లో భాగంగా అత్యంత తక్కువ ధరకే మంచి స్మార్ట్‌ఫోన్స్ లభిస్తున్నాయి. అంతేకాకుండా వాటిపై స్పెషల్ బ్యాంక్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా OPPO K13x 5G స్మార్ట్‌ఫోన్ అత్యంత చౌకవ ధరకే అందుబాటులో ఉంది.
ఎప్పటి నుంచో OPPO K13x 5G స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలనుకునేవారికి ఇది అద్భుతమైన అవకాశంగా భావించవచ్చు. ప్రీమియం ఫీచర్స్‌తో కూడిన ఈ స్మార్ట్‌ఫోన్ బారీ డిస్కౌంట్‌తో లభిస్తోంది. అయితే, ఈ మొబైల్‌పై లభిస్తున్న ఆఫర్స్ ఏంటో? పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఈ OPPO K13x 5G స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్‌పై రన్ అవుతుంది. ఇది ఎంతో శక్తివంతమైన 6000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. అలాగే 45W వైర్డ్ సూపర్‌వూక్ ఛార్జింగ్ సపోర్ట్‌ను కలిగి ఉంటుంది. దీంతో పాటు బ్యాక్ సెటప్‌లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. ఇది 50MP ప్రధాన కెమెరాను కలిగి ఉంటుంది.
OPPO K13x 5G మొబైల్ 6.67-అంగుళాల HD+ LCD డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. అలాగే 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్‌తో రాబోతోంది. ఇది ఆండ్రాయిడ్ 15 ఆధారిత ColorOS 15 ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ అవుతుంది. దీని డిస్‌ప్లే 1604 x 720 పిక్సెల్స్‌తో అందుబాటులోకి వచ్చింది. దీంతో పాటు 1000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ సపోర్ట్‌ను కలిగి ఉంటుంది.
ఈ OPPO K13x 5G స్మార్ట్‌ఫోన్ ప్రత్యేకమైన సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంటుంది. అలాగే 3.5mm హెడ్‌ఫోన్ జాక్‌తో అందుబాటులోకి వచ్చింది. ఇక మార్కెట్‌లో ఈ మొబైల్ మూడు స్టోరేజ్ వేరియంట్స్‌లో అందుబాటులో ఉంది. మొదటి స్టోరేజ్ వేరియంట్ (4GB RAM + 128GB)తో రూ.11,999, రెండవ వేరియంట్ 6GB RAM + 128GB స్టోరేజ్‌తో రూ.12,999తో లభిస్తుంది. చివరి వేరియంట్ 8GB RAM + 128GB స్టోరేజ్‌తో సుమారు రూ.14,999తో అందుబాటులో ఉంది.
ఫ్లిప్‌కార్ట్‌లో OPPO K13x 5G స్మార్ట్‌ఫోన్ బేస్ వేరియంట్ MRP రూ. 16,999తో అందుబాటులో ఉంది. దీపావళి ఆఫర్స్‌లో భాగంగా 23 శాతంలో ఫ్లాట్ డిస్కౌంట్ లభిస్తుంది. దీంతో ఈ ఆఫర్స్ అన్ని పోనూ.. రూ.12,999కే పొందవచ్చు. ఇక అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి. ఈ ఆఫర్స్‌లో భాగంగా SBI, Axis బ్యాంక్‌లకు సంబంధించిన క్రెడిట్ కార్డ్‌లను వినియోగించి పేమెంట్ చేసేవారికి ఏకంగా 5 శాతం వరకు డిస్కౌంట్ లభిస్తుంది.
ఇక ఈ OPPO K13x 5G స్మార్ట్‌ఫోన్‌పై అదనంగా దీపావళి సందర్భంగా ఎక్చేంజ్ ఆఫర్ కూడా లభిస్తోంది. ఈ ఆఫర్‌లో భాగంగా పాత మొబైల్ ఎక్చేంజ్ చేసేవారికి ఏకంగా రూ.9,800 వరకు బోనస్ లభిస్తుంది. ఈ ఆఫర్స్ అన్ని పోనూ కేవలం రూ.3,199కే పొందవచ్చు. అలాగే ఈ స్మార్ట్‌ఫోన్‌పై ఎన్నో రకాల ప్రత్యేకమైన ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.