OPPO Reno 14 5G Price Cut: ఫ్లిప్‌కార్ట్‌లో OPPO Reno14 5G స్మార్ట్‌ఫోన్ ప్రత్యేకమైన డిస్కౌంట్ ఆఫర్స్‌తో అందుబాటులో ఉంది. దీనిపై అదనంగా బ్యాంక్ ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా ఎక్చేంజ్ బోనస్ కూడా లభిస్తుంది.
1/5ప్రముఖ ఈ-కామర్స్ కంపెనీ ఫ్లిప్‌కార్ట్‌లో OPPO Reno14 5G స్మార్ట్‌ఫోన్ చీప్ ధరకే పొందవచ్చు. మార్కెట్‌లో దీని ధర అసలు ధర రూ. 42,999 కాగా..ఫ్లిప్‌కార్ట్‌లో ఏకంగా 11 శాతం ఫ్లాట్ డిస్కౌంట్‌తో రూ. 37,999కే అందుబాటులో ఉంది. అంతేకాకుండా దీనిపై అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి.
2/5అలాగే ఫ్లిప్‌కార్ట్‌లో ఈ స్మార్ట్‌ఫోన్‌పై బ్యాంక్ ఆఫర్స్‌లో భాగంగా ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ లేదా ఎస్‌బీఐ క్రెడిట్ కార్డుతో పేమెంట్ చేసేవారికి అదనంగా రూ.1,899 తగ్గింపు పొందవచ్చు. ఇవే కాకుండా ఈ OPPO Reno14 5G మొబైల్‌పై ఎక్చేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది.
3/5ఇక ఈ మొబైల్‌ను కొనుగోలు చేసే క్రమంలో ఏదైన పాత స్మార్ట్‌ఫోన్‌ను ఎక్చేంజ్ చేస్తే దాదాపు రూ.30,150 వరకు ఎక్చేంజ్ బోనస్ లభిస్తుంది. అయితే, ఈ స్మార్ట్‌ఫోన్ అనేది కండీషన్‌పై ఆధారపడి ఉంటుంది. కండీషన్ బాగుంటే భారీ ఎక్చేంజ్ బోనస్ పొందవచ్చు.
4/5ఇక ఈ స్పెషల్ ఎక్చేంజ్ ఆఫర్స్‌లో భాగంగా పాత స్మార్ట్‌ఫోన్ ఎక్చేంజ్ చేసేవారికి గరిష్టంగా రూ. 30,150 వరకు ఎక్చేంజ్ బోనస్ లభిస్తుంది. ఇక ఎక్స్ఛేంజ్ బోనస్ పోను కేవలం రూ.7,849కే ఈ స్మార్ట్‌ఫోన్ పొందవచ్చు. ఇంతకంటే మరింత తగ్గింపు పొందాలనునేవారు ఫ్లిఫ్‌కార్ట్ అధికారక వెబ్‌సైట్‌ను సందర్శించి.. మరిన్ని ఆఫర్స్ క్లైమ్ చేసుకోవచ్చు.
5/5ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో ఈ OPPO Reno14 5G స్మార్ట్‌ఫోన్‌పైనే కాకుండా అనేక రకాల ఒప్పో మోడల్స్‌పై ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి. కాబట్టి మంచి ఒప్పో మొబైల్ కొనుగోలు చేయాలనుకునేవారికి ఇదే బెస్ట్ అవకాశంగా భావించవచ్చు.