Dhanteras effect: ధన త్రయోదశివేళ అత్యంత అరుదైన పారిజాతయోగం ఏర్పడబోతుంది.దీని ప్రభావం ల్ల కొన్ని రాశుల వారి జీవితంలో ఊహించని శుభయోగాలు కల్గబోతున్నాయి . దీంతో వారు మట్టిని ముట్టుకున్న బంగారం అవుతుందని చెప్పుకొవచ్చు.
1/7దీపావళిని అందరు ఎంతో గ్రాండ్ గా జరుకుంటారు. అయితే.. దీపావళిని ఐదురోజుల పండగ అని చెప్తారు. ధనత్రయోదశి చాలా మంది ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఆతర్వాత నరక చతుర్దశి మరుసటి రోజున దీపావళి జరుపుకుంటారు. ధనత్రయోదశి రోజున చాలా మంది ఇళ్లలో బంగారం కొనే సంప్రదాయంను పాటిస్తారు.
2/7దీని వల్ల జీవితంలో డబ్బులకు కొదువ ఉండదని భావిస్తారు.ఈ సారి ధన త్రయోదశిని మనం అక్టోబర్ 18వ తేదీన జరుపుకోబోతున్నాం. అయితే.. ఇదే రోజున అత్యంత అరుదైన పారిజాత యోగం ఏర్పడుతుంది. దీని ప్రభావం ద్వాదశ రాశులపై ఉండబోతుంది.
3/7జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్నియోగాలు మనిషి జీవితంపై పెనుమార్పులకు కారణం అవుతాయి. దీనిలో గజకేసరి యెగం, పారిజాత యోగం, త్రిగ్రహి యోగం, పారిజాత యోగాలుగా చెప్తారు. ముఖ్యంగా పారిజాత యోగం అనేది అత్యంత అరుదుగా ఏర్పడుతుంది. దీని ప్రభావం వల్ల అత్యంత శుభయోగాలు ఏర్పడతాయి.
4/7మొత్తంగా ఈసారి పారిజాత యోగం దాదాపు 104 ఏళ్ల తర్వాత ధన త్రయోదశి రోజున ఏర్పడబోతుంది. ముఖ్యంగా కన్య, తుల రాశుల్లో పారిజాతయోగం ఏర్పడబోతుంది. దీంతో మూడు రాశుల వారి జీవితాల్లో భారీ ధనలాభంతో పాటు కళ్లు చెదిరే లాభాల్ని పొందుతారు. ఆ రాశులు ఏంటో చూద్దాం.
5/7ఈ రాశుల వారికి ఎన్నోఏళ్లుగా ఎదురు చూస్తున్న కోర్టుకేసుల్లో విజయాలు సాధిస్తారు. వ్యాపారాల్లో ఊహించని లాభాల్ని గడిస్తారు. సంఘంలో పేరు, ప్రఖ్యాదులు పెరుగుతాయి. రాదనుకుని వదిలేసిన పనులు ఈ సమయంలో పూర్తవుతాయి. విదేశాలకు వెళ్లే సూచనలు కన్పిస్తున్నాయి.
6/7ఈ రాశులవారు రాజకీయాల్లో రాణిస్తారు. లాటరీలు తగిలే చాన్సు లు కన్పిస్తున్నాయి. భారీగా ఆదాయంను గడిస్తారు. సోదరులతో సఖ్యత ఏర్పడుతుంది. మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. ప్రభుత్వ ఉద్యోగం కోసం చూస్తున్న వారికి గొప్ప అవకాశం కలిసి వస్తుంది.
7/7ఈ రాశుల వారికి భూ సంబంధ వ్యవహరాల్లో భారీగా శుభయోగాలు కన్పిస్తున్నాయి. రియల్ఎస్టెట్ రంగంలో పెట్టిన పెట్టుబడి భారీగా ఆదాయంను తెచ్చిపెడుతుంది. కొత్తగ సొంతింటిని, వాహనాల్ని కొనుగోలు చేస్తారు. బంధువులు, మిత్రులతో ఆనందంగా గడుపుతారు.