Parijat Raj Yog: 102 ఏళ్ల తర్వాత అరుదైన పారిజాతయోగం.. అదృష్టం అంటే ఇది.. డబ్బుల మూటలు కొల్లకొట్టబోతున్న రాశులు ఇవే..


parijat yog effect: పారిజాతయోగం అనేది అత్యంత అరుదుగా ఏర్పడుతుంది. ఈసారి జూన్ 22 అరుదైన పారీజాతయోగం ఏర్పడనుంది. దీని ప్రభావం వల్ల కొన్ని రాశులకు అనుకొని విధంగా భారీ ఆదాయం సమకూరుతుంది.  ఆ రాశులు ఏంటో ఇప్పుడు చూద్దాం.

1 /5

జ్యోతిష్య పండితుల ప్రకారం కొన్ని యోగాల వల్ల మనిషి జీవితంలో  పెనుమార్పులు వస్తాయి. దీంతో అతను చేసే పనుల్లో, జీవితంలో అనుకొని మలుపులు చోటు చేసుకుంటాయి. వీటిలో పారిజాతయోగం, గజకేసరి యోగం, నారాయణ యోగంలను ముఖ్యంగా చెప్పుకొవచ్చు.

2 /5

అయితే.. విష్ణుమూర్తికి ఏకాదశి తిథి అంటే అత్యంత ప్రీతీకరమైనది. ఈ క్రమంలో మనకు ఈ సారి జ్యేష్టమాసం ఏకాదశి అంటే.. జూన్ 22న దాదాపు 102 ఏళ్ల  తర్వాత అరుదైన పారిజాత యోగం ఏర్పడనుంది.   దీని ప్రభావం అనేది ద్వాదశ రాశులపై ఉండనుంది. అదేంటో ఇప్పుడు చూద్దాం.

3 /5

ఈ క్రమంలో మనకు నెలకు రెండు ఏకాదశులు వస్తాయి. ఏకాదశి రోజున అలంకార ప్రియుడు అయిన విష్ణుభగవానుడ్ని చాలా మంది పూజించుకుంటారు. ఆయన అనుగ్రహిస్తే.. ఎలాంటి ఆటంకాలు ఉన్న అవి దూరమైపోతాయి. అదే విధంగా అకారణంగా పీడించే శకుని బుద్దికల్గిన వారు.. ఈ ప్రభావంతో వారు తీసుకున్న గొతిలో వారే పడతారు. కొన్ని రాశుల వారికి శుభయోగాలు కన్పిస్తున్నాయి.

4 /5

ఈ రాశివారికి గవర్నమెంట్ జాబ్ వచ్చే చాన్స్  కన్పిస్తుంది. భూముల్ని కొనుగోలు చేస్తారు. చేపట్టిన ప్రతి పనిలోను విజయం సాధిస్తారు. మీకు సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. సోదరులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరమౌతాయి.

5 /5

ఈ రాశివారికి విదేశాలకు వెళ్లే చాన్స్ లు వస్తాయి. లాటరీలు తగిలే అవకాశాలు పుష్కలంగా కన్పిస్తున్నాయి. భార్య తరపు ఆస్తులు మీ సొంతమౌతాయి.  ఆన్ లైన్ లలో మీరు పెట్టిన ఇన్వెస్ట్ మెంట్ డబుల్ లాభాల్ని తీసుకొని వస్తుంది. మీ లైఫ్ లో ఊహించని శుభపరిణామాలు మీ అనుభవానికి వస్తాయి.