Add Zee Business As A Preferred Source
App

Parivartini Ekadashi: రేపే శక్తివంతమైన పరివర్తిని ఏకాదశి.. ఈ రాశులకు భారీ సంపదల వర్షంతో పాటు, డబుల్ జాక్ పాట్.. మీరున్నారా..?

Written ByInamdar PareshUpdated byInamdar Paresh
Published: Sep 02, 2025, 05:06 PM IST|Updated: Sep 02, 2025, 05:10 PM IST

Parivartini Ekadashi Effect: భాద్రపద మాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశిని పరి వర్తిని ఏకాదశి అంటారు. ఈరోజున చాలా మంది శ్రీమహావిష్ణుమూర్తిని భక్తితో పూజిస్తారు. అయితే..పరివర్తిని ఏకాదశి ప్రభావంతో కొన్ని రాశులకు అనుకొని విధంగా ధనలాభం కల్గనుంది.
 

Parivartini Ekadashi:1/6

మనకు ప్రతినెలలో రెండు ఏకాదశులు వస్తాయి. అది శుక్లపక్షంలో ఒకటి కాగా, మరోకటి కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశిని మరోకటిగా చెబుతారు.ఈ క్రమంలో ఏకాదశి తిథులు శ్రీ మహా విష్ణువుకు ఎంతో ప్రీతికరమైనవిగా చెబుతారు. అయితే..ప్రస్తుతం మనం సెప్టెంబర్ 3వ తేదీన పరివర్తిని ఏకాదశిని జరుపుకుంటాం.  

parivartini Ekadashi Vrat:2/6

ఈ ఏకాదశి రోజున  శ్రీమహా విష్ణువుకు ప్రీతి కోసం ఉపవాసం ఉండి, ప్రత్యేకంగా పువ్వులు, నెయ్యితో దీపం పెట్టి పూజలు చేస్తే వారికి ఉన్న అన్ని రకాల సమస్యల నుంచి బైటపడతారు. అందుకే పరివర్తన ఏకాదశి కూడా కొన్ని రాశులపై శుభయోగాల్ని కలిగేలా చేస్తుంది. 

Lord vishnu:3/6

ప్రస్తుతం పరివర్తన ఏకాదశి వల్ల కొన్నిరాశులకు ఊహించని విధంగా ధనలాభాలు కల్గుతాయి. ఆ రాశుల వారు ఏది ముట్టుకున్న కూడా దానిలో భారీగా ధనలాభాలతో పాటు, అఖండ ఐశ్వర్యాలు వారి సొంతం అవుతాయి.  ఆ రాశులు ఏంటో ఇప్పుడు చూద్దాం. ఏకాదశి ప్రభావంతో వీరి జీవితంలో ఊహించని ధనలాభాలు ప్రాప్తిస్తాయి.

luckey zodiac signs:4/6

ఈ రాశులకు భారీగా ధనలాభాలు కల్గుతాయి. విదేశాలకు వెళ్లే అవకాశాలు వస్తాయి. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. రాదనుకున్న డబ్బులు చేతికి అందుతాయి. మీ వల్ల సన్నిహితులు, మిత్రులు లాభాల్ని గడిస్తారు.  

astrology:5/6

ఈ రాశుల వారు రియల్ ఎస్టేట్ రంగంలో రాణిస్తారు. రాజకీయాల్లో కీలక పదవుల్ని అధిరోహిస్తారు. కోర్టు కేసుల్లో విజయాల్ని సాధిస్తారు. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. సంఘంలో గౌరవ, మర్యాదలు పెరుగుతాయి.  

Parivartini Ekadashi Effect:6/6

ఈ రాశుల వారికి లాటరీలు తగిలే చాన్స్ లు ఉన్నారు.  భూములు అమ్మకాల విషయంలో లాభాల్ని గడిస్తారు.  కోరుకున్న యువతితో పెళ్లి కుదురుతుంది. భార్య తరపున ఉన్న ఆస్తులు మీ సొంతమౌతాయి. మీరు ఆన్ లైన్ లో పెట్టే ఇన్వెస్ట్ మెంట్ మీకు రెట్టింపు లాభాల్ని తెచ్చిపెడుతుంది.