Payal Rajput: పరవశంలో తేలిపోతున్న పాయల్ రాజ్ పుత్.. లేటెస్ట్ పిక్స్ వైరల్..

Payal Rajput: పాయిల్ రాజ్‌పుత్.. నార్త్ భామ అయినా.. దక్షిణాదిలో  తన హాట్ ఫోటో షూట్స్ తో ఎప్పుడు వార్తల్లో వ్యక్తిగా నిలుస్తోంది. తాజాగా మరోసారి హాట్ ఫోటో షూట్ తో రెచ్చిపోయింది. దానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

1 /7

పాయల్ రాజ్ పుత్.. తెలుగులో ఆర్ఎక్స్ 100 సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైంది. ఆ సినిమాలో తన హాట్ అందాలతో మెస్మరైజ్ చేసింది. ఆ సినిమాతో వచ్చిన ఇమేజ్ తో  హాట్ నెస్ కు మారు పేరుగా నిలిచింది.

2 /7

పాయల్ రాజ్‌పుత్ తెలుగుప్రేక్షకులు హాట్ హీరోయిన్ గా  యాది పెట్టుకున్నారు. అంతేకాదు ఈమె నటన కంటే గ్లామరస్ పాత్రలతో ప్రేక్షకులను  మెస్మరైజ్ చేస్తోంది.

3 /7

సినిమాల్లో అవసరానికి మించి గ్లామర్ డోస్ ప్రదర్శించడంతో ఈమె యూత్‌కు ఆరాధ్య కథానాయికగా మారింది. తాజాగా ఈమె ఇన్నర్ వేర్ లేకుండా హాట్ ఫోటో షూట్ తో రెచ్చిపోయింది.

4 /7

పాయల్ రాజ్ పుత్.. ఆ మధ్య ‘రక్షణ’ చిత్రంతో పలకరించింది. ఈ సినిమాలో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో  మెప్పించింది.  

5 /7

పాయల్ రాజ్‌పుత్ విషయానికొస్తే.. తెలుగులో బాలకృష్ణతో కలిసి 'ఎన్టీఆర్ కథానాయకుడు'లో జయసుధ పాత్రలో నటించింది. కానీ పాయల్ కు ఈ చిత్రం పెద్దగా యూజ్ అయిందేమి లేదు. 

6 /7

అటు వెంకటేష్ హీరోగా నటించిన 'వెంకీమామ'లో లీడ్ హీరోయిన్ గా నటించింది. అది తప్పించి ఈ అమ్మడికి బడా హీరోలను నుంచి పెద్దగా ఆఫర్స్ ఏమి రాలేదనే చెప్పాలి. మంచు విష్ణు సరసన నటించిన 'జిన్నా'లో పాయల్ రాజ్‌పుత్‌తో పాటు సన్నిలియోన్ కూడా నటించింది. దీంతో పాయల్ పై ఫోకస్ కాస్తంత తగ్గిందనే చెప్పాలి.

7 /7

ఆ మధ్య సినిమాలు చేసినా పెద్దగా ఈ భామకు ఒరిందేమి లేదు. మంగళవారం సినిమాలో హాట్ నెస్ తో మెస్మరైజ్ చేసినా.. ఈ అమ్మడికి పెద్దగా ఛాన్సులు రావడం లేదు. ముఖ్యంగా  పాయిల్ అంటే గ్లామర్ రోల్స్ ను మారు పేరుగా మారిపోయింది. పాయల్ రాజ్‌పుత్ ముందుగా టీవీ సీరియల్స్‌లో నటించి ఆ తర్వాత సినిమాల్లో తన అదృష్టం  పరీక్షించుకుంది.