Peanuts Benefits: మధుమేహం వ్యాధిగ్రస్థులు వేరుశెనగ తినవచ్చా లేదా

Mon, 23 Jan 2023-10:47 am,

అధిక బరువుకు చెక్

డయాబెటిస్ రోగులకు స్థూలకాయం అతిపెద్ద సమస్యగా ఉంటుంది. వేరు శెనగ తినడం వల్ల అధిక బరువు నుంచి ఉపశమనం పొందవచ్చు.

శరీరానికి హెల్తీ ఫ్యాట్

వేరుశెనగను పేదల బాదంగా చెప్పవచ్చు. హెల్తీ ఫ్యాట్‌కు రిచ్ సోర్స్ ఇది. ఇది తినడం వల్ల గుడ్ కొలెస్ట్రాల్ పెరుగుతుంది.

మధుమేహ వ్యాధిగ్రస్థులు వేరుశెనగ తినవచ్చా

బ్రిటీష్ జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్‌లో ప్రచురితమైన ఓ అధ్యయనం ప్రకారం ఉదయం వేళ వేరుశెనగ తింటే డయాబెటిస్ నియంత్రణలో ఉంటుంది. పీనట్ బటర్‌లో మెగ్నీషియం మధుమేహానికి ఉపయోగకరం.

కొలెస్ట్రాల్‌కు చెక్

వేరుశెనగ తినడం వల్ల రక్త నాళికల్లో పేరుకున్న కొలెస్ట్రాల్ తగ్గుతుంది. ఎందుకంటే ఇందులో ఫైబర్, ప్రోటీన్లు, మోనో అన్‌శాచ్యురేటెడ్ ఫ్యాట్ ఉంటుంది. డయాబెటిస్ రోగులకు గుండె వ్యాధుల ముప్పు ఎక్కువగా ఉంటుంది. అందుకే వేరుశెనగ తినాల్సి ఉంటుంది. 

వేరుశెనగలో ఉండే న్యూట్రియంట్లు

వేరుశెనగను అత్యంత పౌష్టికాహారంగా చెప్పవచ్చు. ఇవి తినడం వల్ల శరీరానికి ప్రోటీన్లు, విటమిన్ బి6, విటమిన్ బి9, విటమిన్ బి కాంప్లెక్స్, ప్యాంటోథెనిక్ యాసిడ్, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link