Add Zee Business As A Preferred Source
App

Investment: పోస్ట్ ఆఫీస్ లైఫ్ చేంజింగ్ స్కీం.. 50,000 డిపాజిట్ చేస్తే 30 లక్షలు పక్కా..!

Written ByRenuka Godugu
Published: Sep 12, 2025, 11:02 AM IST|Updated: Sep 12, 2025, 11:02 AM IST

PPF Benefits: కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని పోస్ట్ ఆఫీస్ బంపర్ స్కీం లను ఇప్పటికే అందుబాటులో ఉంచుతుంది. కొన్ని లక్షల మంది తమ డబ్బులను ఇందులో దాచుకుంటున్నారు. తద్వారా అది కూడా పొందుతున్నారు. అద్భుతమైన రిటర్న్స్ తో పోస్ట్ ఆఫీస్ భద్రమైన పథకాలను కూడా అందుబాటులోకి తీసుకువస్తుంది. ప్రత్యేకంగా మహిళ, చిన్నారులు, వృద్ధులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటున్నాయి.
 

PPF Benefits1/5

పీపీఎఫ్ బెనిఫిట్స్

PPF Benefits: పోస్ట్ ఆఫీస్ లో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ కూడా ఒక భాగం మీరు ఫిక్సడ్ డిపాజిట్ చేయాలనుకునే వారికి ఇది మంచి లాభాలను తెచ్చిపెడుతుంది. ఒకేసారి పెద్ద మొత్తంలో డిపాజిట్ చేసి పెద్ద లాభాలను కూడా పొందవచ్చు. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ ఇది టాక్స్ ఫ్రీ పెట్టుబడి ఆప్షన్.  

Government2/5

గవర్నమెంట్

 ఇండియాలో చిన్న మొత్తంలో డబ్బులు పొదుపు చేసుకుంటూ ఉంటారు. అయితే ప్రతి ఏడాది గవర్నమెంట్ దీనికి సంబంధించి వడ్డీ కూడా అందిస్తుంది. ప్రధానంగా పిపీఎఫ్ లో ప్రస్తుతం 7.5 వడ్డీ అందిస్తుంది. కనీసం ఒక సంవత్సరం ఇందులో డిపాజిట్ చేయాలి. ఒకేసారి అమౌంట్ డబ్బులు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. రూ. 500 నుంచి రూ.1,50,000 వరకు డిపాజిట్ చేసుకోవచ్చు.  

PPF Ac3/5

పీపీఎఫ్ అకౌంట్

తక్కువ సమయంలోనే మీ డబ్బు డబుల్‌ అవుతుంది. పీపీఎఫ్ లో డబ్బులు పెట్టుబడి పెడితే మంచి లాభాలు పొందుతారు. మధ్యలో పెట్టుబడి స్టార్ట్ చేస్తే మంచి కార్పస్ పొందుతారు. 40 -50 వచ్చే వరకు ఇది మీరు అందుకుంటారు. 15 ఏళ్లకు ఈ పీపీఎఫ్ అకౌంట్ మెచూర్ అవుతుంది. మీరు మరో 5 ఏళ్ల వరకు కూడా  పొడిగించుకోవచ్చు.  

PPF4/5

పీపీఎఫ్‌

 అలా ప్రతి ఒక ఖాతాదారు ఐదేళ్లు పొడిగించుకుంటారు. 50 ఏళ్ల వరకు పొదుపు చేసుకోవచ్చు. పీపీఎఫ్‌ ఖాతా బ్యాంకుల్లో కూడా ప్రారంభించుకోవచ్చు. మీ దగ్గరలోని బ్యాంకు లేదా పోస్ట్ ఆఫీస్ లో రూ. 50,000 డిపాజిట్ చేస్తే 25 ఏళ్లకు మీరు సులభంగా రూ.34,36,005 పొందుతారు.  

Investment5/5

పెట్టుబడి

 ఇందులో మీ పెట్టుబడి రూ.12,50,000 దీనికి మీరు పొందే వడ్డీ రూ.21,86,005 అవుతుంది. పోస్టాఫీస్‌లో ఇలా సేఫ్‌గా మీ డబ్బును పెట్టుబడి పెట్టండి. మంచి రిటర్న్‌ పొందుతారు.(Disclaimer: ఈ కథనం ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం. వీటిని పాటించే ముందు వైద్య సలహా తీసుకోవాలి. ఈ సమాచారాన్ని Zee Media ధృవీకరించలేదు)