Mercury Transit Effect On Zodiac: అక్టోబర్ 24వ తేదీన గ్రహాలకు రాకుమారుడు అయిన బుధుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. దీనివల్ల కొన్ని రాశుల వారి జీవితాల్లో కీలకమైన మార్పులు సంభవిస్తాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ముఖ్యంగా ఆర్థికపరమైన ఇబ్బందులు కూడా తొలగిపోతాయి. అలాగే వ్యాపారస్తులు పెద్ద పెద్ద ఒప్పందాలు కుదుర్చుకుంటారు.
Mercury Transit Effect On Zodiac Telugu: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అన్ని గ్రహాలకు ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. ప్రతి గ్రహం తప్పకుండా తన సొంత రాశిలోకి సంచారం చేస్తూ ఉంటుంది. అంతేకాకుండా అప్పుడప్పుడు నక్షత్ర సంచారం కూడా చేస్తాయి. ఇలా సంచారం చేయడానికి ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. అయితే, గ్రహాలకు రాకుమారుడుగా పరిగణించే బుధుడు సంచారం చేయడం చాలా ప్రత్యేకంగా భావిస్తారు. ఈ గ్రహం సంచారం చేస్తే వ్యక్తిగత జీవితంలో వ్యాపారం, తెలివితేటలు, వాక్చాతుర్యం, సంభాషణ వంటి అంశాల్లో కీలకమైన మార్పులు వస్తాయి.
1/5ఇదిలా ఉంటే అక్టోబర్ 24వ తేదీన గ్రహాలకు రాకుమారుడైన బుధుడు వృశ్చిక రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. దీనివల్ల కొన్ని రాశుల వారికి ఈ సమయం మరింత శుభప్రదం కాబోతోంది. ముఖ్యంగా ఈ సమయంలో కొన్ని రాశుల వారికి వ్యాపారాల పరంగా కలిసి రావడమే కాకుండా సమాజంలో గౌరవం కూడా లభిస్తుంది. శక్తి నైపుణ్యాలు కూడా ఊహించని స్థాయిలో పెరుగుతాయి. అలాగే ఆర్థికంగా కూడా చాలావరకు కలిసి వస్తుంది.
2/5వృశ్చిక రాశి వారికి బుధ గ్రహ సంచారం చాలా శుభ్రంగా ఉంటుంది.. ముఖ్యంగా వీరికి వ్యాపారాలపరంగా విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి. బుధుడు చేసే మార్పుల కారణంగా వృత్తిపరమైన జీవితంలో కూడా అనేకమార్పులు సంభవించబోతున్నాయి. దీనికి కారణంగా ఊహించని స్థాయిలో ఆర్థిక లాభాలు కలుగుతాయి. అలాగే వీరు మంచి సంభాషణలు కలిగి కార్యాలయాల్లో అద్భుతమైన ప్రయోజనాలు పొందగలుగుతారు.
3/5వృశ్చిక రాశి వారికి అనుకున్న పనుల్లో ఊహించని లాభాలు కలుగుతాయి. ముఖ్యంగా కర్కాటక రాశిలోకి బుధుడు ప్రవేశించడం వల్ల కలలన్నీ నెరవేరుతాయి. అలాగే విదేశాల్లో చదవాలనుకుంటున్న వారి కోరికలు కూడా ఈ సమయంలో ఎంతో సులభంగా నెరవేరే అవకాశాలు ఉన్నాయి. యువత కొత్త కొత్త నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఆర్థికపరమైన ఇబ్బందులు కూడా పూర్తిగా తొలగిపోతాయి.
4/5కన్యా రాశి వారికి బుధుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించడం వల్ల విశేషమైన లాభాలు కలుగుతాయి. కొత్త సంబంధాలు ఏర్పడతాయి వ్యాపారాలపరంగా చాలా ప్రయోజనాలు చేకూరుతాయి.. కమ్యూనికేషన్ రంగంలో పనిచేసే వ్యక్తులకు మంచి ప్రయోజనాలు కలుగుతాయి. అలాగే కుటుంబ సభ్యులతో సంబంధాలు మెరుగుపడతాయి. ముఖ్యంగా ఆస్తి పరంగా వస్తున్న సమస్యలు కూడా తొలగిపోతాయి.
5/5ధనస్సు రాశి వారికి విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా కీర్తి, ప్రతిష్టలు ఊహించని స్థాయిలో పెరుగుతాయి. ఏదైనా సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులకు పరిష్కారం కూడా లభించబోతోంది. వ్యాపారవేత్తలు పెద్ద మొత్తంలో ఆర్థిక లాభాలు పొందుతారు. దీంతోపాటు విదేశీ ఒప్పందాలు కూడా కుదుర్చుకుంటారు. కొత్తగా వ్యాపారాలు ప్రారంభించాలనుకునే వ్యక్తులకు ఈ సమయం చాలా శుభప్రదమని భావించవచ్చు. వీరికి ఈ సమయంలో లాటరీలు కూడా తగలవచ్చు.