Add Zee Business As A Preferred Source
App

Prabhas: అందరికన్నా సెక్సీ అనుష్కనే.. ఫైనల్ గా ప్రేమను మొత్తం బయట పెట్టేసిన ప్రభాస్..

Written ByVishnupriya
Published: Sep 30, 2025, 07:04 AM IST|Updated: Sep 30, 2025, 07:04 AM IST

Prabhas Anushka : ప్రభాస్, అనుష్కల మధ్య ప్రేమ గురించి ఎన్నో వార్తలు వచ్చాయి.. ఇప్పటికి వస్తూనే ఉన్నాయి కూడా. నాలుగు పదుల వయసు దాటేసి ఇప్పుడు ఐదు పదుల వయసులోకి వస్తున్న కానీ.. వీళ్ళిద్దరూ ఇంకా పెళ్లి చేసుకోలేదు. అలా అని తమ ఇద్దరి మధ్య ప్రేమ ఉంది అన్న విషయం కూడా ఎప్పుడు ఒప్పుకోలేదు..
 

Prabhas Anushka Love 1/5

ప్రభాస్ అనుష్క ప్రేమ

ప్రభాస్, అనుష్క మధ్య ప్రేమ ఉంది అని అభిమానులు.. ఇప్పటికే ఎన్నోసార్లు పలు రకాల వార్తలు సోషల్ మీడియాలో.. వైరల్ చేసిన సంగతి తెలిసిందే.

Prabhas Anushka Personal Life 2/5

ప్రభాస్ అనుష్క ప్రేమ

ఎందుకు తగ్గట్టుగానే వీరిద్దరూ బయట కలిసినప్పుడు వీరిద్దరి ప్రవర్తన.. అలానే ప్రభాస్ గురించి అనుష్క చెప్పే మాటలు.. మరోపక్క అనుష్క గురించి ప్రభాస్ చెప్పే మాటలు ఉంటాయి. ఇవి వింటే తప్పకుండా వీరిద్దరూ ప్రేమలో ఉన్నారు అని అందరికీ అనిపించక మానదు. 

Prabhas Calls Anushka Sexiest 3/5

ప్రభాస్ అనుష్క ప్రేమ

అయినా కానీ పలుమార్లు.. మేమిద్దరం స్నేహితులం మాత్రమే అంటూ క్లారిటీ ఇచ్చారు. ఈ క్రమంలో తాజాగా ప్రభాస్ కి సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతూ అందరిని మరింత ఆకట్టుకుంటూ ఉంది.   

Prabhas About Anushka4/5

ప్రభాస్ అనుష్క ప్రేమ

ఇక ఈ వీడియోలో ప్రభాస్ ఎన్నో ఇంటర్వ్యూలకు సంబంధించిన పలు క్లిప్స్ ఉన్నాయి. ముందుగా మంచు లక్ష్మి షోలో ప్రభాస్ ని.. త్రిష లేదా అనుష్క వీళ్లిద్దరిలో ఎవరు ఇష్టం అని అడగగానే.. కొంచెం కూడా ఆలోచించకుండా అనుష్క అని చెప్పారు. 

Prabhas Anushka Interview 5/5

ప్రభాస్ అనుష్క ప్రేమ

ఇక ఆ తర్వాత బాలీవుడ్ కరణ్ జోహార్ షోలో.. తమన్నా, కాజల్, అనుష్క.. వీళ్లల్లో ఎవరిష్టం అన్న వెంటనే అనుష్క పేరు చెప్పారు. అక్కడితో ఆగకుండా టాలీవుడ్ లోనే సెక్సీయస్ట్ హీరోయిన్ ఎవరు అంటే అనుష్కనే అని చెప్పుకొచ్చారు.. ప్రభాస్. ఇక ఈ వీడియో క్లిప్ చూసి మరోసారి అనుష్క, ప్రభాస్ అభిమానులు మురిసిపోతున్నారు.