Prabhas Hair : ప్రభాస్ ది.. నిజమైన జుట్టు కాదు విగ్గు అనే విషయం చాలా రోజుల నుంచి వైరల్ అవుతూ ఉంది.. అయితే ఇది నిజం కాదు.. అంటూ ఆయన అభిమానులు వాదిస్తూ ఉంటారు. మరో పక్క కొంతమంది మాత్రం ఇది రుజువు చేయడానికి ఎన్నో వీడియోలు షేర్ చేస్తూ ఉంటారు.. ఈ క్రమంలో ఇప్పుడు మరొక వీడియో వైరల్ అవుతూ ఉంది.
1/5పాన్ ఇండియా హీరోలలో.. ప్రభాస్ కి ఎంతటి గుర్తింపు ఉంది అనే విషయం.. ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ప్రభాస్ జుట్టు గురించి మాత్రం.. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతూనే ఉంటుంది.
2/5ఎంతోమంది అమ్మాయిలకు కలల రాకుమారుదిగా నిలిచారు ప్రభాస్. ఇక అబ్బాయిల్లో ఈయనకున్న ఫాలోయింగ్ గురించి చెప్పనవసరం లేదు. తెలుగు సినిమా ఇండస్ట్రీనే కాకుండా అన్ని భాషల వారిని కూడా ఆకట్టుకున్నారు.
3/5అలాంటి ప్రభాస్ జుట్టు గురించి మాత్రం ఎప్పుడూ ఏదో ఒక చర్చ జరుగుతూనే ఉంటుంది. ముఖ్యంగా ఈ హీరోది నిజమైన జుట్ట.. లేకపోతే విగ్గ అనే దాని గురించి ఎంతోమంది ప్రస్తావిస్తూ ఉంటారు.
4/5ఈ క్రమంలో.. నిన్న రాజా సాబ్ సినిమా నుంచి ఒక డ్యూయెట్ విడుదల అవ్వగా.. ఆ సాంగ్ కి సంబంధించిన క్లిప్స్.. సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి. ఇక ఈ క్లిప్స్ నుంచి ఒక వీడియోలో.. ప్రభాస్ తిరిగినప్పుడు ఆయన జుట్టు ప్యాచ్ లాగా ఊడిపోవడం కనిపించింది.. అంటూ ఆ వీడియోని జూమ్ చేసి మరీ చూపిస్తున్నారు కొందరు.
India's Biggest Patchwork Star pic.twitter.com/rh8PK72asS
— . (@Sudheerholicc1) December 15, 2025
5/5మరి కొంతమంది మాత్రం పని పాట లేని వాళ్లే.. ఆ పాటలో ప్రభాస్ నటన.. ఆ పాట సాహిత్యం చూడకుండా.. ఇలాంటి వాటిని వాటిని కనుక్కుంటూ ఉంటారు అని కౌంటర్లు ఇస్తున్నారు.