Prabhas Mobile Phone: ఒక స్టార్ నటుడు ఏకంగా ప్రభాస్ ఫోన్ ను దొంగతనం చేస్తూ పట్టుబడిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది.. అసలు ప్రభాస్ ఫోన్ ఏమిటి దొంగతనం కావడం ఏమిటి.. అని ఆలోచిస్తున్నారా.. పూర్తి వివరాల్లోకి వెళితే..
1/5టాలీవుడ్లో పాన్ ఇండియా హీరోగా పేరు సంపాదించిన ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలలో బిజీగా ఉన్నారు. మరోవైపు ప్రభాస్ కి రాజమౌళి కుటుంబంతో ఉండేటటువంటి బంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అలాగే ఎంఎం కీరవాణి తో కూడా మంచి స్నేహబంధం ఉంది.
2/5అయితే కొన్ని సందర్భాలలో ప్రభాస్ చేస్తున్న పనులకు సంబంధించి అభిమానులు కూడా కొన్ని వీడియోలను వైరల్ చేస్తుంటారు. అయితే ఇప్పుడు తాజాగా కీరవాణి కుమారుడు శ్రీ సింహ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ప్రభాస్ కలిసి అక్కడివారితో ముచ్చటిస్తున్న సమయంలో ప్రభాస్ ఫోన్ ను శ్రీ సింహా దొంగతనం చేస్తూ ఉండగా.. ప్రభాస్ చాలా తెలివిగా పట్టుకున్నాడు.
3/5దాంతో పక్కన ఉన్న కమెడియన్ సత్య కూడా ప్రభాస్ చేసిన పనిని చూసి వామ్మో ప్రభాస్ కి ఇంత టాలెంట్ ఉందా అంటూ చూస్తూ అక్కడే నిల్చుండిపోయారు.
4/5అయితే ప్రభాస్ ఫైర్ అయిన తీరు.. చూసి కమెడియన్ సత్య కూడా భయపడినట్టుగా కనిపిస్తోంది.
5/5ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తే కానీ ఇండియా హీరోగా పేరు సొంతం చేసుకున్నారు.