Add Zee Business As A Preferred Source
App

Mirai Surprise: మిరాయిలో తెలుగు స్టార్ హీరో ప్రభాస్.. ప్రేక్షకులకు అదిరిపోయిన సర్ప్రైజ్…

Written ByVishnupriya
Published: Sep 12, 2025, 08:03 AM IST|Updated: Sep 12, 2025, 08:03 AM IST

Mirai X Review 
తెలుగు ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మిరాయి సినిమా ఈరోజు విడుదలైంది. విడుదలైన మొదటి షో నుంచి ఈ సినిమాకి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ఈ క్రమంలో ఈ చిత్రంలో తెలుగు స్టార్ హీరో హైలెట్గా నిలిచారు అంటూ కామెంట్లు వస్తున్నాయి. ఇంతకీ ఆ హీరో ఎవరంటే..

Mirai Public Response 1/5

తేజ సజ్జ

తేజ సజ్జ హీరోగా వచ్చిన మిరాయి.. చిత్రం ఈరోజు విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమాపై మొదటి నుంచి మంచి అంచనాలు ఉన్నాయి.   

Mirai Twitter Review 2/5

హనుమాన్

హనుమాన్ తరువాత తేజ నటిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా కూడా మంచి విజయం సాధిస్తుంది అని తెలుగు ప్రేక్షకులు ఆశించారు. ఇక అందుకు తగ్గతే ఈ చిత్రం మొదటి షో నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది.   

Mirai Highlights 3/5

శ్రియ

అయితే ఈ సినిమాలో మనోజ్ అలానే శ్రియ హైలైట్ గా నిలిచారు అంటూ కామెంట్లు కూడా వస్తున్నాయి. ఈ క్రమంలో.. ఈ చిత్రంలో తెలుగు స్టార్ హీరో కూడా ఉన్నారు…

Prabhas Cameo in Mirai 4/5

తెలుగు రెబల్ స్టార్ ప్రభాస్

అది మరెవరో కాదు తెలుగు రెబల్ స్టార్ ప్రభాస్. ఈ చిత్రానికి ప్రభాస్ వాయిస్ ఓవర్ ఇచ్చారు. ఇక ఈ వాయిస్ ఓవర్ ఈ సినిమాకి హైలెట్గా నిలిచింది అని సినిమా చూసిన ప్రతి ఒక్కరు అంటున్నారు..   

Prabhas in Mirai5/5

మనోజ్

మరోపక్క మనోజ్ తో పాటు శ్రియా నటన కూడా ఈ చిత్రానికి హైలైట్ గా ఉంది అంటూ ట్విట్టర్లో కామెంట్లు వస్తున్నాయి.