Add Zee Business As A Preferred Source
App

Raashii Khanna: తెలుగు వాళ్ళు నన్ను పిచ్చి ము**డా అనుకుంటున్నారా.. రాశి ఖన్నా షాకింగ్ వ్యాఖ్యలు..!

Written ByVishnupriya
Published: Oct 12, 2025, 09:23 AM IST|Updated: Oct 12, 2025, 09:23 AM IST

Raashii Khanna Controversy : టాలీవుడ్ హీరోయిన్ రాశి ఖన్నా ప్రస్తుతం తమిళ్, హిందీ వంటి భాషలలో కూడా పలు చిత్రాలలో నటిస్తోంది. వాస్తవంగా హీరోయిన్స్ కి లాంగ్వేజ్ ప్రాబ్లం అనేది ఖచ్చితంగా ఉండనే ఉంటుంది. ముఖ్యంగా తెలుగు మాట్లాడే వారి సంఖ్య  చాలా తక్కువగానే ఉంటారు. ఇక ఈ విషయం గురించి ఈ హీరోయిన్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది..
 

Raashii Khanna Interview1/5

రాశి ఖన్నా

ఊహలు గుసగుసలాడే సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులను తెగ అలరించిన హీరోయిన్..రాశి ఖన్నా.. ఇప్పుడు తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా ఈమె దూసుకుపోతోంది. త్వరలోనే సిద్దు జొన్నలగడ్డ హీరోగా వస్తోన్న తెలుసు కదా సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించనుంది. ఈ క్రమంలో ఈ హీరోయిన్ చేసిన కొన్ని వ్యాఖ్యలు వైరల్ అవుతూ అందరిని ఆశీర్వదిస్తున్నాయి..

Raashii Khanna Comments 2/5

రాశి ఖన్నా

రాశి కన్నా ఒకానొక సమయంలో యాంకర్ సుమ చేస్తున్న సుమాఅడ్డ షోకి వెళ్ళిన సమయంలో జరిగిన ఒక సంఘటన.. గురించి తాజా ఇంటర్వ్యూలో తెలియజేసింది. రాశి ఖన్నా మాట్లాడుతూ.. సుమ అడ్డా సినిమా ప్రమోషన్స్ కోసం వెళ్లగా అక్కడ  ప్రశ్నలు వేసి..  వారిలో వారే నవ్వుకుంటున్నారు.. అందుకు సంబంధించి సమాధానాన్ని తనని.. చెప్పమని చెప్పారని. అయితే ఆ సందర్భంలో తాను చెప్పలేనని తెలుగు అర్థం కాదని వారు అనుకున్నారు.

Raashii Khanna Shocking Comments 3/5

రాశి ఖన్నా

కానీ వారికి తెలియంది ఏమిటంటే.. నాకు తెలుగు వచ్చు .. నేనేమన్నా  పిచ్చి ము**డా అనుకుంటున్నారా..  నాకు తెలుసు వారు ఏం మాట్లాడుతున్నారనే విషయం, కేవలం వారిని చూసి నేను నవ్వుతున్నాను..,” అంటూ తెలియజేసింది రాశి ఖన్నా.

Raashii Khanna Uses Bad Words 4/5

రాశి ఖన్నా

ప్రస్తుతం రాశిఖన్నా షేర్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఆమె తెలుగులో అంట పెద్దమాట అనడంతో.. ఈ హీరోయిన్ కి తెలుగులో బూతులు కూడా వచ్చా అని ఆశ్చర్యపోతున్నారు అందరూ. 

Raashi Khanna Movies 5/5

రాశి ఖన్నా

ఇక ఈ హీరోయిన్ తెలుసు కదా సినిమా ప్రమోషన్స్లో ఏమో బిజీగా ఉంది. సిద్దు జొన్నలగడ్డ,  శ్రీనిధి శెట్టి,  రాశిఖన్నా కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా అక్టోబర్ 17వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.