Ragi Idli Preparation
సౌత్ ఇండియా వారికి ఫేవరెట్ టిఫిన్ ఏమిటి అనగానే.. వెంటనే గుర్తు వచ్చేది ఇడ్లీ. ఇడ్లీని వివిధ రకాలుగా చేసుకోవచ్చు. ముఖ్యంగా రాగి ఇడ్లీ.. చేసుకొని తినడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు అందుతాయి. మరి అలాంటి రాగి ఇడ్లీ.. ఎలా చేసుకోవాలో ఒకసారి చూద్దాం…
1/5ఇడ్లీలు ఎన్నో రకాలుగా చేసుకోవచ్చు. రోజు ఒకే రకం ఇడ్లీ తినే బదులు.. రోజు వెరీ వెరీ ఇడ్లీ ట్రై చేయడం.. రుచికి కాదు ఆరోగ్యానికి కూడా మంచిదే.
2/5ముఖ్యంగా చిరుధాన్యాలతో.. రాగి పిండి వాటితో చేసే ఇడ్లీలు.. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా..కొలెస్ట్రాల్.. ఒబిసిటీ.. ఆమర దూరం.. పొగుడుతుంది.
3/5ఈ రాగి ఇడ్లీ తయారీ కోసం కావలసిన పదార్థాలు.. అరకప్పు ఉద్దిపప్పు, కొద్దిగా మెంతులు, ఒక కప్పు రాగిపిండి, రుచికి తగినంత ఉప్పు, కొద్దిగా నీళ్లు..
4/5ముందుగా ఉద్దిపప్పు, మెంతులు మిక్సీ పట్టుకోవాలి. ఆ తర్వాత అందులో కొద్దిగా రాగి పిండి అలానే తగినంత ఉప్పు వేసుకొని కలుపుకోవాలి.
5/5ఈ పిండిని మూడు గంటల సేపు పక్కన పెట్టేయాలి. ఆ తర్వాత ఇడ్లీ పాత్రలో ఇడ్లీల లాగా పెట్టి కనీసం 15 నిమిషాలు ఉడకనివ్వాలి. ఆ తరువాత స్టవ్ కట్టేసి ఒక పది నిమిషాల తర్వాత తింటే వేడివేడి రాగి ఇడ్లీ రెడీ.