Rajayogam: శని నక్షత్రంలో శుక్రుడి రాశి మార్పు.. ఈ రాశులకు రాజయోగం.. పెళ్లీ కానీ యువకులకు మ్యారేజ్ గ్యారంటీ..

Rajayogam: ఏప్రిల్ 26న శుక్రుడు శని నక్షత్రంలోకి ప్రవేశించనున్నాడు. ఈ శుక్ర సంచారముతో, కొన్ని రాశుల వారికీ  రాజయోగం సిద్దించబోతుంది. శుక్రుడు సంపద, ఆనందాలకు,విలాసాలు, శ్రేయస్సుకు అధిపతి. జాతకంలో శుక్రుని స్థానం బాగుంటే, ఆ వ్యక్తికి పనిలో పదోన్నతి లభిస్తుంది. వృత్తిలో వృద్ధి, ఆర్థిక లాభం, జీవితంలో ఆనందం, శాంతి లభిస్తాయి.

1 /5

2 /5

మకర రాశి: మకర రాశి వారికి చేస్తోన్న పనిలో పురోగతి ఉంటుంది. అంతేకాదు వ్యాపారస్థులకు అనేక ప్రయోజనాలు చేకూరనున్నాయి. ఇప్పటివరకు అనుభవించిన కష్టాలు, నష్టాలు తొలిగిపోనున్నాయి.  ఈ కాలంలో మకర రాశి వారు గొప్ప ఆర్థిక లాభాలను అందుకుంటారు. డబ్బు పరమైన  ఆర్థిక సమస్యల నుండి పూర్తిగా తొలిగిపోనున్నాయి.  కుటుంబంలో శుభ వేడుక లేదా వివాహా యోగం ఉంది.

3 /5

కర్కాటక రాశి:శుక్రుడు శని రాశి మార్పు వలన కర్కాటక రాశి వారికి గత కాలంగా కొనాలనుకుంటున్న విలాసవంతమైన వస్తువులను  కొనుగోలు చేస్తారు. అప్పులు తీరుతాయి. శుక్రుడి అనుగ్రహంతో వివాహాం కానీ యువతీ, యువకులకు ఈ యేడాది వివాహా యోగం సిద్ధించబోతుంది.

4 /5

తుల రాశి: శుక్రుడు రాశి మార్పుతో  జీవితంలో మంచి మార్పు వస్తుంది. ఇప్పటివరకు ఉన్న అడ్డంకులన్నీ క్రమంగా తొలగిపోనున్నాయి. గత కొన్నేళ్లుగా అనుభవిస్తున్న కష్టాలు పటా పంచలవుతాయి.  మీ ఆరోగ్యంలో గణనీయమైన మార్పు సంభవించబోతుంది. ఆర్థిక పరిస్థితి గతంలో కంటే మెరుగ్గా ఉండబోతుంది. 

5 /5

గమనిక: ఈ కథనం  సాధారణ సమాచారం, జ్యోతిష్య పండితులు, హిందూ మత విశ్వాసాల ఆధారంగా ఇవ్వబడింది. జీ న్యూస్  దీనిని ఆమోదించదు.