Rakul Preet Singh Hot Video: రకుల్ ప్రీత్ సింగ్ తెలుగు సినిమాలు ఆపేసి చాలా రోజులు కావస్తోంది. ఒకరకంగా ఇక రకుల్ తెలుగులో కనిపివ్వదు ఏమో అనే.. క్లారిటీ కూడా వచ్చేసారు తెలుగు ప్రేక్షకులు. ఈ క్రమంలో రకుల్ బాలీవుడ్ లో మాత్రం బిజీగా ఉంది.. చాలా రోజుల తర్వాత..దే దే ప్యార్ దే 2 లో కనిపించనుంది.
1/5అజయ్ దేవగన్ హీరోగా వస్తున్న దే దే ప్యార్ దే 2.. సినిమా ట్రైలర్ విడుదలై అందరిని ఆకట్టుకుంటుంది. ఈ సినిమా కూడా విడుదలకు సిద్ధమవుతున్న క్రమంలో రకుల్ ప్రమోషన్స్ మొదలుపెట్టింది.
2/5ఈ ప్రమోషన్స్ లో భాగంగా.. రకుల్ అజయ్ దేవగన్తో కలిసి.. కొన్ని ఈవెంట్స్ లో పాల్గొంది. ఇక ఒక ఈవెంట్ లో రకుల్ ఎర్ర డ్రెస్ వేసుకోగా.. ఇప్పుడు ఆ డ్రెస్ కాస్త ఎన్నో చర్చలకు దారితీస్తోంది.
3/5ఈ డ్రెస్సు చాలా కిందికి ఉందటం వల్ల.. సోషల్ మీడియాలో.. రకుల్ ఎందుకు మరి ఇంతలా అన్నీ కనిపించేటట్టు డ్రెస్ వేసుకుంది అనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
4/5అయితే అక్కడ ఉన్న రకుల్ అసిస్టెంట్ కూడా.. కనిపిస్తోంది కప్పుకోండి అన్నట్లు రకుల్ కి చెప్పేసి వెళ్ళింది. వెంటనే రకుల్ తన డ్రెస్ సర్దుకుంది..
View this post on Instagram
A post shared by Sandhya (@sandhya_sandehalu)
5/5అయితే మరి ఇంతలా ద్రాక్ష వేసుకోవడం అవసరమా అని.. రకుల్ వేసుకున్న ఈ డ్రెస్ పై ఎంతోమంది తమ భావన వ్యక్తం చేస్తున్నారు.