Add Zee Business As A Preferred Source
App

Ramyakrishna: రమ్యకృష్ణ చేసిన పనికి మండిపడుతున్న నెటిజన్స్.. మరి ఇంతలా అవసరమా..!

Written ByVishnupriya
Published: Oct 08, 2025, 08:52 PM IST|Updated: Oct 08, 2025, 08:52 PM IST

Ramya Krishnan: తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక పేరు సంపాదించుకునింది హీరోయిన్ రమ్యకృష్ణ. ఎన్నో దశాబ్దాల పాతి స్టార్ హీరోయిన్గా కొనసాగిన ఈమె.. ప్రస్తుతం సినిమాల్లో ముఖ్య పాత్రల్లో కనిపిస్తూ ఆకట్టుకుంటుంది…ఈ క్రమంలో తాజాగా ఒక విషయం మాత్రం అభిమానులను ఆగ్రహానికి గురిచేస్తోంది..
 

Ramya Krishna Career 1/5

రమ్యకృష్ణ

రమ్యకృష్ణకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది అభిమానులు ఉన్నారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే కాకుండా.. తమిళ సినిమా ఇండస్ట్రీలో కూడా ఈమెకు ప్రత్యేకమైన అభిమానులు ఉన్నారు. ఎన్నో దశాబ్దాల పాటు స్టార్ హీరోయిన్గా కొనసాగింది రమ్యకృష్ణ. 

Ramya Krishna Movies 2/5

రమ్యకృష్ణ

ప్రస్తుతం కూడా పలు చిత్రాల్లో కీలక పాత్రలు పోషిస్తూ దూసుకుపోతోంది. నరసింహాలో నీలాంబరి పాత్ర.. అలానే.. బాహుబలి లో శివగామి పాత్ర రమ్యకృష్ణ కోసమే పుట్టాయి అనిపించేలా నటించింది.   

Ramya Krishna Remuneration 3/5

రమ్యకృష్ణ

ఇక అప్పటినుంచి రమ్యకృష్ణకు రెమ్యూనరేషన్ కూడా పెరిగింది. ప్రస్తుతం ఈ నటి హీరోయిన్స్ కి.. దీటుగా రెమ్యూనరేషన్ తీసుకుంటుంది అని సమాచారం. 

Ramya Krishna Hot Post 4/5

రమ్యకృష్ణ

ఈ క్రమంలో…తాజాగా కొంతమంది సినీ ప్రేక్షకులు మాత్రం రమ్యకృష్ణ పై మంది పడుతున్నారు. ఇందుకు మధ్య కారణం సోషల్ మీడియాలో ఒక వీడియో తెగ వైరల్ కావడమే. 

Ramya Krishna Exposing 5/5

రమ్యకృష్ణ

ఈ వీడియోలో.. రమ్యకృష్ణ వస్త్రధారణ ‌.. కొంతమందిని ఆగ్రహానికి గురిచేస్తోంది…రమ్యకృష్ణ ఇందులో చాలా పలసటి చీర కట్టుకొని కనిపించింది. అంతేకాకుండా ఆ పైట కాస్త గాలికి ఎగిరిపోతూ.. ఉండగా.. ఈ వయసులో ఇలా అవసరమా.. అని కామెంట్లు పెడుతున్నారు కొంతమంది. మరి కొంతమంది మాత్రం ఎంత వయసు పెరిగినా కానీ.. రమ్యకృష్ణ అందం మాత్రం తగ్గట్లేదు అని పొగుడుతున్నారు.