Add Zee Business As A Preferred Source
App

Rashmika Mandanna: ఆనందాన్ని నాకు ఇచ్చే మెడిసిన్.. విజయ్ దేవరకొండ అమ్మ.. రష్మిక స్వీట్ పోస్ట్..!

Written ByVishnupriya
Published: Sep 24, 2025, 10:56 PM IST|Updated: Sep 24, 2025, 10:56 PM IST

Rashmika Mandanna Viral Post : రష్మిక, విజయ్ దేవరకొండ ప్రేమలో ఉన్నారు అన్న వార్త ఎన్నో రోజుల నుంచి వైరల్ అవుతూనే ఉంది. కానీ వీళ్ళిద్దరూ కూడా ఈ విషయం గురించి ఎప్పుడూ క్లారిటీ ఇవ్వలేదు. కానీ వీళ్ళిద్దరూ సోషల్ మీడియాలో పెట్టే పోస్టులు మాత్రం.. వీరిద్దరి ప్రేమను చెప్పకనే చెబుతాయి. ఈ క్రమంలో రష్మిక తాజాగా మరొక పోస్ట్ పెట్టి ఈ వార్తకు మరింత బలం చేకూర్చింది..

Vijay Devarakonda Rashmika Viral Post1/5

రష్మిక వైరల్ పోస్ట్

రష్మిక, విజయ్ దేవరకొండ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు అని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ క్రమంలో ఈ మధ్య వీరిద్దరూ కొన్ని ఈవెంట్స్ లో కలిసి కూడా కనిపించారు.   

Rashmika Mandanna Vijay Devarakonda Mother2/5

రష్మిక వైరల్ పోస్ట్

ఇక సోషల్ మీడియాలో వీరిద్దరు పెట్టే పోస్టుల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. ఎలానో ఒకలా.. తమ ఇద్దరి మధ్య ప్రేమ ఉంది అన్న విషయం ఇన్ డైరెక్ట్ గా చెబుతూనే వస్తూ ఉంటారు. 

Rashmika Wishes Vijay Devarakonda Mother 3/5

రష్మిక వైరల్ పోస్ట్

తాజాగా రష్మిక సోషల్ మీడియాలో షేర్ చేసిన ఒక పోస్ట్.. వీరిద్దరి ప్రేమకు మరింత బలం చేకూర్చింది. ఈ పోస్టులో రష్మిక విజయ్ దేవరకొండ అమ్మ.. తన కుక్కతో ఆడుకుంటున్న ఫోటోని షేర్ చేసింది. 

Rashmika Mandanna Latest Post4/5

రష్మిక వైరల్ పోస్ట్

అంతేకాకుండా నాకు ఆనందాన్ని ఇచ్చే పిల్.. మీకు హ్యాపీ బర్త్డే అంతు విజయ్ దేవరకొండ అమ్మకి బర్తడే విషెస్ తెలిపింది రష్మిక. 

Vijay Devarakonda Mother 5/5

రష్మిక వైరల్ పోస్ట్

ఇక దీంతో మరోసారి వీరిద్దరి ప్రేమకు త్వరలోనే ఫుల్ స్టాప్ పెట్టి పెళ్లిలోకి ఎంటర్ అయ్యే రోజులు వచ్చేస్తున్నాయి అంటూ.. అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.