Add Zee Business As A Preferred Source
App

Realme P3X 5G: రూ.2,999కే ఫ్లిప్‌కార్ట్‌లో realme P3x 5G మొబైల్.. ఛాన్స్‌ అస్సలు మిస్‌ అవ్వొద్దు!

Published: Sep 23, 2025, 06:29 PM IST|Updated: Sep 23, 2025, 06:29 PM IST

Realme P3X 5G Price Drop: ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో realme P3x 5G స్మార్ట్‌ఫోన్‌ ఛీప్‌ ధరలోనే అందుబాటులో ఉంది. దీనిపై ప్రత్యేకమైన డిస్కౌంట్‌ ఆఫర్స్‌ కూడా లభిస్తున్నాయి. దీనిని కేవలం రూ.2,999కే పొందవచ్చు. అయితే, ఈ మొబైల్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
 

Realme P3X 5G Price Cut: అత్యంత చీప్‌ ధరలో మంచి స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా? ఇదే అద్భుతమైన ఛాన్స్‌గా భావించవచ్చు. ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ బిలియన్స్‌ డేస్‌ సందర్భంగా కొన్ని బ్రాండ్‌లకు సంబంధించిన మొబైల్స్‌ అత్యంత తక్కువ ధరకే అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా Realme బ్రాండ్‌కి సంబంధించిన స్మార్ట్‌ఫోన్ చీప్‌ ధరలోనే లభిస్తున్నాయి. అయితే, దీనికి సంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..

Poco M7 Plus 5G1/6

ఫీచర్స్‌

ఈ realme P3x 5G స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌లోకి అద్భుతమైన ఫీచర్స్‌తో అందుబాటులోకి వచ్చింది. ఇక ఈ మొబైల్‌కి సంబంధించిన పూర్తి ఫీచర్స్‌ వివరాల్లోకి వెళితే.. ఇది 6.72 అంగుళాల FHD+ (2400 x 1080 పిక్సెల్స్) LCD డిస్ప్లేతో అందుబాటులోకి వచ్చింది. ఇది 950 నిట్స్ పీక్ బ్రైట్నెస్‌ సెటప్‌ను కలిగి ఉంటుంది.  

Poco M7 Plus 2/6

ఆక్టా-కోర్ CPU

ఈ realme P3x 5G  మొబైల్‌ ఎంతో శక్తివంతమైన MediaTek Dimensity 6400 5G చిప్సెట్‌తో అందుబాటులోకి వచ్చింది. అంతేకాకుండా ఆక్టా-కోర్ CPUను కలిగి ఉంటుంది. దీంతో పాటు 50MP + 2MP డ్యూయల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఫ్రంట్‌ భాగంలో 8MP కెమెరాను కలిగి ఉంటుంది. అలాగే ఇది ఆండ్రాయిడ్ 15 ఆధారిత realme UI 6.0 సపోర్ట్‌ను కూడా కలిగి ఉంటుంది.  

Realme P3 Lite 5G3/6

6000mAh బ్యాటరీ

ఈ realme P3x 5G స్మార్ట్‌ఫోన్‌ ఎంతో శక్తివంతమైన 6000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. అంతేకాకుండా 45W SUPERVOOC ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్ట్‌తో అందుబాటులోకి వచ్చింది. ఇది సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ను కూడా కలిగి ఉంటుంది. అలాగే 3.5mm ఆడియో జాక్‌ను కూడా కూడా కలిగి ఉంటుంది. అంతేకాకుండా USB Type-C పోర్ట్ ఫీచర్స్‌తో వస్తోంది.

Realme P3X Launch Date 4/6

రూ.11,999కే

ప్రస్తుతం మార్కెట్‌లోకి ఈ మొబైల్ మూడు కలర్‌ ఆప్షన్స్‌లో విడుదలైంది. అలాగే రెండు స్టోరేజ్‌ వేరియంట్స్‌లో లభిస్తుంది.. మొదటి స్టోరేజ్‌ (6 GB) వేరియంట్‌ మొబైల్‌ ప్రత్యేకమైన డిస్కౌంట్‌తో లభిస్తోంది. ప్రస్తుతం మార్కెట్‌లో దీని ధర రూ.16,999 కాగా.. ఆఫర్స్‌లో భాగంగా 29 శాతం తగ్గింపుతో కేవలం రూ.11,999కే ఈ మొబైల్‌ లభిస్తోంది.  

Realme P3X 5G Price5/6

బ్యాంక్‌ డిస్కౌంట్‌ ఆఫర్స్‌

ఇక దీనిపై ప్రత్యేకమైన బ్యాంక్‌ డిస్కౌంట్‌ ఆఫర్స్‌ కూడా లభిస్తుంది. ముఖ్యంగా Flipkart SBI, Axis బ్యాంక్‌లకు సంబంధించిన క్రెడిట్ కార్డ్‌లను వినియోగించి పేమెంట్‌ చేస్తే.. 5 శాతం వరకు డిస్కౌంట్‌ లభిస్తుంది. ఇక ఇవే కాకుండా ఇతర డిస్కౌంట్‌ ఆఫర్స్‌ కూడా లభిస్తున్నాయి.

Realme P3 Lite6/6

realme P3x 5G  మొబైల్‌

ముఖ్యంగా ఈ realme P3x 5G  మొబైల్‌ను ప్రత్యేకమైన ఎక్చేంజ్‌ ఆఫర్స్‌లో భాగంగా కొనుగోలు చేసేవారికి ఏకంగా రూ.9,000 వరకు ప్రత్యేకమైన ఎక్చేంజ్‌ బోనస్‌ లభిస్తుంది. దీంతో ఈ ఆఫర్స్‌ అన్ని పోనూ రూ.2,999కే ఈ మొబైల్ పొందవచ్చు.