Realme TV 32 Inch Price in India Flipkart: ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ మరోసారి బిగ్ బిలియన్ డేస్ సేల్‌తో యూజర్ల కోసం ప్రకటించింది. ఈనెల 23 నుంచి ఈ సేల్ ప్రారంభించేందుకు రంగం సిద్ధం చేసింది. అయితే ఈ క్రమంలో అనేక ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్, టీవీలు, మొబైల్స్ వంటి వాటిపై భారీ డిస్కౌంట్ ను అందుబాటులో ఉంచింది.
1/6ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ మరోసారి బిగ్ బిలియన్ డేస్ సేల్‌తో యూజర్ల కోసం ప్రకటించింది. ఈనెల 23 నుంచి ఈ సేల్ ప్రారంభించేందుకు రంగం సిద్ధం చేసింది. అయితే ఈ క్రమంలో అనేక ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్, టీవీలు, మొబైల్స్ వంటి వాటిపై భారీ డిస్కౌంట్ ను అందుబాటులో ఉంచింది.
2/6ఇప్పుడిదే సేల్‌లో రియల్ మీ కంపెనీకి చెందిన 32 అంగుళాల పొడువున్న స్మార్ట్ టీవీ ఇప్పుడు అతి తక్కువ ధరకే అమ్మకానికి ఉంది. మార్కెట్లో దీని ధర రూ. 24,000 ఉండగా.. ఫ్లిప్‌కార్ట్‌లో దీనిపై 63 శాతం డిస్కౌంట్ ప్రకటించారు. దీంతో ఈ రియల్ మీ స్మార్ట్ ఫోన్ ధర కేవలం రూ. 8,699గా ఉంది.
3/6కాకపోతే ఈ స్మార్ట్ టీవీ కొనుగోలు సమయంలో దీని ధర మరింత తగ్గించుకునేందుకు ఓ ఉపాయం ఉంది. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
4/6ఈ రియల్ మీ TechLife 80 cm (32 inch) QLED HD స్మార్ట్‌టీవీని కొనుగోలు చేసే సమయంలో మీ వద్ద ఉన్న ఫ్లిప్‌కార్ట్ యాక్సిక్ బ్యాంకు లేదా ఎస్‌బీఐ క్రెడిట్ కార్డు వినియోగించడం ద్వారా మీరు దాదాపుగా రూ. 4,000 వరకు క్యాష్ బ్యాక్ లభిస్తుంది.
5/6అంతే కాకుండా మీ పాత స్మార్ట్‌టీవీతో ఎక్ఛేంజ్ చేయడం ద్వారా అత్యధికంగా మీరు రూ. 2,000 వరకు డిస్కౌంట్ పొందుతారు. దీంతో దీని ధర రూ. 2,699కి చేరుతుంది. పైన చెప్పిన ఆఫర్స్, క్యాష్ బ్యాక్ పొంది ఈ రూ.24,000 స్మార్ట్ టీవీని కేవలం రూ. 2,699 ధరకే ఇంటికి తెచ్చుకోవచ్చు.
6/6realme TechLife 32 inch QLED HD ఫీచర్స్: గూగుల్ టీవీ ఆపరేటింగ్ సిస్టమ్... 1366 x 768 పిక్సెల్స్ HD రిజల్యూషన్... 26 W సౌండ్ అవుట్‌పుట్... 60 Hz రీఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంది.