Add Zee Business As A Preferred Source
App

Red bhindi: పెళ్లైన జంటలకు వరం.!. డైలీ రాత్రి ఎర్రటి బెండకాయల్ని తింటే వారంలో జరిగే మ్యాజిక్ ఏంటో తెలుసా..?

Written ByInamdar Paresh
Published: Aug 20, 2025, 03:40 PM IST|Updated: Aug 20, 2025, 03:47 PM IST


Red lady finger health benefits: ఎర్రటి బెండీలో ఆరోగ్యానికి మేలు చేసే అనేక గుణాలు పుష్కలంగా ఉంటాయని నిపుణులు చెబుతుంటారు. ఇవి అత్యంత అరుదుగా దొరుకుతాయి. దీన్ని పెళ్లైన జంటకు వరంగా కూడా సూచిస్తారు.

Lady finger:1/6

బెండీ ఉపయోగాలు:

సాధారణంగా ఏ సీజన్ లో దొరికే ఆకుకూరలు, పండ్లు, కూరగాయల్ని ఆ సమయంలో తప్పకుండా తినాలని పెద్దలు చెబుతుంటారు. ముఖ్యంగా వానాకాంలో సీజనల్ వ్యాధులు తెగ ఇబ్బందులు పెడుతుంటాయి. ఇలాంటి క్రమంగా వీటికి గుడ్ బై చెప్పాలంటే.. మన రోగ నిరోధక శక్తిని పెంచుకువాలి.

okra benefits:2/6

ఎర్రటి బెండీ:

అందుకే ఎక్కువగా కాయకూరలు, పండ్లను తినాలని నిపుణులు చెబుతుంటారు. ఇక కూరగాయల విషయానికి వస్తే బెండకాయల్ని చాలా మంది ఎంతో ఇష్టంతో తింటారు. ముఖ్యంగా దీనిలో మెదడును యాక్టివ్ చేసు ఎంజైమ్ లు, విటమిన్ లు పుష్కలంగా ఉంటాయి.  

bhindi benefits:3/6

బెండకాయల లాభాలు:

చాలా మంది బెండీ తింటే లెక్కలు బాగా వస్తాయని, ఒత్తిడి దూరమౌతుందని చెబుతారు.  మరోవైపు బెండీని కొంత మంది సాంబార్ లలో, కర్రీలుగా, ఫ్రైలుగా తింటు ఉంటారు. వీటిని తినడం వల్ల శరీరంలో జీవక్రియలు యాక్టివ్ గా అవుతాయి.   

red bhindi benefits:4/6

ఎర్రటి బెండకాయలు:

మరోవైపు రెడ్ కలర్ బెండకాయలు వానాకాలంలో మార్కెట్ లో లభిస్తాయి. ఇవి అత్యంత అరుదుగా వానాకాలంలో మాత్రమే ఎక్కువగా వస్తాయి. అయితే.. ఎర్రటి బెండకాయల్ని కర్రీలుగా లేదా ఫ్రైలుగా చేసుకుని తిన్నఅనేక ఉపయోగాలు కల్గుతాయి.  

monsoon season:5/6

వానాకాలం:

ముఖ్యంగా కొత్తగా పెళ్లైన వారిలో ఒత్తిడి, టెన్షన్, యాంగ్జైటీ వంటివి ఉంటాయి. బెండీలో ఉండే విటమిన్ లు .. దీన్ని దూరం చేస్తాయి. అంతే కాకుండా.. ఎక్కువగా అలసిపోకుండా శరీరంను యాక్టివ్గా కూడా ఉంచుతుంది. శరీరం నుంచి దుర్వాసన కూడా రాకుండా బెండీలోని గుణాలు ఉపయోగపడతాయి.  

red bhindi benefits in monsoon:6/6

రెడ్ బెండకాయలు:

అందుకే చాలా మంది కొత్తగా పెళ్లైన వారు ఎర్రటి బెండీని తప్పకుండా తమ వంటలలో ఉండేలా ప్లాన్ లు చేసుకుంటారు. అంతే కాకుండా.. ముఖ్యంగా రాత్రి పూట రెడ్ బెండీ ఫ్ల్రై లేదా జ్యూస్,సాంబార్ ఎలా తిన్న కూడా.. అది కడుపులోకి పోయి సమర్థవంతంగా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు.  (ఇది సోషల్ మీడియా కంటెంట్ ఆధారంగా రాయబడింది. జీ తెలుగు దీనికి బాధ్యత వహించదు..)