Add Zee Business As A Preferred Source
App

Jio Offers: జియో యూజర్లు పండగ చేస్కోండి.. జస్ట్ రూ.349కే స్పెషల్ ప్లాన్.. 300GB వరకు హైస్పీడ్ డేటా.. ఇంకా మరెన్నో బెనిఫిట్స్..!

Written ByAruna Maharaju
Published: Sep 20, 2025, 08:44 PM IST|Updated: Sep 21, 2025, 11:05 AM IST

Reliance Jio: జియో యూజర్లకు సూపర్ గుడ్ న్యూస్. రిలయన్స్ జియో తమ యూజర్ల కోసం ఎప్పటికప్పుడు సరికొత్త రీఛార్జ్ ప్లాన్లను తీసుకొస్తుంది. అంతేకాకుండా జియో ప్రీపెయిడ్ ప్లాన్లతో పాటు పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లపై అదిరిపోయే బెనిఫిట్స్‌ను ప్రవేశపెడుతోంది. అయితే జియో తమ వినియోగదారుల కోసం.. ఏయే ప్లాన్లపై ఎలాంటి డేటా బెనిఫిట్స్ అందిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం..
 

Jio Launches Special Plan1/6

జియో స్పెషల్ రీచార్జ్ ప్లాన్

Reliance Jio Special Plan: రిలయన్స్ జియో అదిరిపోయే శుభవార్తని తీసుకొచ్చింది. తమ యూజర్ల కోసం కొత్త కొత్త రీఛార్జ్ ప్లాన్లను ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్లు ప్రీపెయిడ్ మరియు పోస్ట్‌పెయిడ్ రకాలుగా ఉన్నాయి. ఈ ప్లాన్‌లలో ఎక్కువగా ఇంటర్నెట్ వినియోగానికి 300GB వరకు డేటాను అందిస్తుంది. అంతేకాకుండా జియో OTT బెనిఫిట్స్ కూడా ఆఫర్ చేస్తోంది. జియో నుంచి 300GB వరకు డేటా, OTTతో ప్లాన్ల ధరలు రూ. 349 నుంచి ప్రారంభమవుతాయి.  

Jio Launches Special Plan2/6

జియో స్పెషల్ రీచార్జ్ ప్లాన్

జియో ప్లస్ ప్లాన్ రూ. 349: ఈ జియో ప్లాన్ ఇంటర్నెట్ వినియోగానికి 30GB డేటాను అందిస్తుంది. అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 ఫ్రీ SMS బెనిఫిట్స్ అందిస్తుంది. ఈ ప్లాన్ జియో టీవీ, జియో హాట్‌స్టార్‌లకు ఫ్రీ యాక్సెస్‌ పొందవచ్చు.  

Jio Launches Special Plan3/6

జియో యూజర్లకు శుభవార్త

జియో రూ. 449 ప్లాన్: ఇంటర్నెట్ ఎక్కువగా యూజ్ చేసే వాళ్లకు ఈ ప్లాన్ బెస్ట్.. 75GB డేటా పొందవచ్చు. అదనంగా 3 ఫ్యామిలీ సిమ్ ఆప్షన్ కూడా ఉంది. ఈ ప్లాన్‌లో అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 ఫ్రీ SMS బెనిఫిట్స్ పొందవచ్చు. జియో టీవీ, జియో హాట్‌స్టార్‌లకు మీరు ఫ్రీ యాక్సెస్ కూడా పొందవచ్చు.  

Jio Special Plan4/6

జియో యూజర్లకు శుభవార్త

జియో రూ. 649 ప్లాన్: ఈ జియో ప్లస్ ప్లాన్ అన్‌లిమిటెడ్ ఇంటర్నెట్ డేటాను అందిస్తుంది. కంపెనీ రోజుకు 100 ఫ్రీ SMS, అన్‌లిమిటెడ్ కాలింగ్‌ అందిస్తుంది. జియో హాట్‌స్టార్, జియో టీవీకి కూడా మీరు యాక్సెస్ పొందవచ్చు.  

Jio Special Plan5/6

జియో స్పెషల్ రీచార్జ్ ప్లాన్

జియో రూ. 749 ప్లాన్: ఈ జియో ప్లాన్ 100GB డేటాతో వస్తుంది. 3 అదనపు సిమ్‌ల ఆప్షన్ కూడా అందిస్తుంది. అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 ఫ్రీ SMS పొందవచ్చు. జియో హాట్‌స్టార్, నెట్‌ఫ్లిక్స్ (బేసిక్), అమెజాన్ ప్రైమ్ లైట్‌ యాక్సస్‌తో పాటు జియో టీవీ కూడా ఈ ప్లాన్‌లో పొందవచ్చు.

Jio Special Plan6/6

జియో స్పెషల్ రీచార్జ్ ప్లాన్

జియో రూ. 1549 ప్లాన్: ఈ జియో ప్లాన్ 300GB డేటాతో వస్తుంది. అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 ఫ్రీ SMS బెనిఫిట్స్ అందిస్తుంది. ఈ ప్లాన్‌లో జియో హాట్‌స్టార్, జియో టీవీ, నెట్‌ఫ్లిక్స్ (మొబైల్), అమెజాన్ ప్రైమ్ లైట్ యాక్సెస్ కూడా ఉన్నాయి. అన్ని ప్లాన్‌లలో అన్‌లిమిటెడ్ 5G డేటా కూడా అందిస్తుంది. అర్హత కలిగిన యూజర్లకు అన్‌లిమిటెడ్ 5G డేటాను కూడా అందిస్తోంది.